Shocking Video : ప్లీజ్.. ప్లీజ్ ఒక్కసారి.. నడిరోడ్డుపై MLAపై చేయి వేసి..!
సీనియర్ కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్.. కొల్లాం నియోజకవర్గం నుంచి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే బిందు కృష్ణను పబ్లిక్‌గా కౌగిలించుకునేందుకు యత్నించడం వివాదాస్పదమైంది.
సీనియర్ కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్.. కొల్లాం నియోజకవర్గం నుంచి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే బిందు కృష్ణను పబ్లిక్‌గా కౌగిలించుకునేందుకు యత్నించడం వివాదాస్పదమైంది.
మే 4న ఆయన వేసిన విజిల్ సౌండ్‌కు తమిళనాడు దద్దరిల్లింది. 234 నియోజకవర్గాల్లో 108 చోట్ల గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే రికార్డు సృష్టించింది. తమిళులు టీవీకేని ఎందుకు అంత స్ట్రాంగ్‌గా నమ్మారు? ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గురువారం టీవీకే చీఫ్ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం రద్దయ్యింది. మెజార్టీ సంఖ్యా బలం లేకుండా ప్రమాణ స్వీకారం చేయడం కుదరదని ఇన్ఛార్జ్ గవర్నర్ తెలిపారు.
టీవీకే చీఫ్ విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకానున్నప్పటికీ సీఎంగా విజయ్‌కు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఆయన ప్రకటించిన ఎన్నికల హామీల అమలుపై చర్చ మొదలైంది.
టీవీకే చీఫ్ విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతించేందుకు నిరాకరించింది. నాలుగు స్థానాల్లో గెలిచిన వామపక్ష పార్టీలు టీవీకేకు సపోర్ట్ ఇవ్వమని తాజాగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.