స్పోర్ట్స్ Cricket: చేతులెత్తేసిన టీమ్ ఇండియా..మూడో టీ20లో ఇంగ్లాండ్ విజయం వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచారు. మూడోది కూడా గెలిస్తే సీరీస్ మనదే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీమ్ అలా జరగనివ్వలేదు. మూడో టీ20లో గెలిచి...సీరీస్ పై ఆశలను సజీవం చేసుకుంది. By Manogna alamuru 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: మూడో టీ20 కూడా మనదేనా...సీరీస్ కొట్టేస్తారా.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ లో ఇప్పటివరకు టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లను గెలిచి ఆధిక్యంలో ఉంది. ఈ రోజు రాజ్ కోట్ లో మూడో మ్యాచ్ జరగనుంది. ఇది కూడా గెలిస్తే సీరీస్ మనవశం అయిపోతుంది. By Manogna alamuru 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: ఇంగ్లాండ్-ఇండియా టీ20 సీరీస్ లో రెండో మ్యాచ్ కూడా మనదే... ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ ఇచ్చి 165 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో టీమ్ ఇండియా ఛేదించింది. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: మొదటి టీ20 మనదే...అదరగొట్టిన అభిషేక్ మొత్తానికి అనుకున్నట్టుగానే కుర్రాళ్ళు అదరగొట్టారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టీ20లో విజయం సాధించింది టీమ్ ఇండియా. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ని ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సీరీస్ లో టీమ్ ఇండియా 1-0తో ముందంజలో ఉంది. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: నేటి నుంచే ఇంగ్లాండ్- భారత్ టీ 20 సిరీస్ ఆస్ట్రేలియా సీరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా మరో సీరీస్ కు సిద్ధమైంది. అక్కడ పరాజయాలను ఇంగ్లాండ్ తో జరిగే టీ 20 సీరీస్ తో తుడిచేయాలని భావిస్తోంది. ఈ రోజు నుంచి జరగనున్న టీ20కు రెడీ అయింది. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Nz Vs Sl: టీ20లో సరికొత్త రికార్డ్.. లంకను ఆడేసుకున్న కివీస్! శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్స్ పదేళ్ల రికార్డ్ బద్ధలు కొట్టారు. మిచెల్- బ్రేస్‌వెల్ జోడీ 6వ వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మెకల్లమ్-ల్యూక్ రోంచి (85) రికార్డును చెరిపేశారు. ఈ మ్యాచ్‌లో కివీస్ 8పరుగుల తేడాతో గెలిచింది. By srinivas 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా? భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 సిరీస్ జరగనుంది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ అరుదైన రికార్డుకు చేరువలో అర్ష్‌దీప్.. భువీ రికార్డు బద్దలు కొడతాడా! సౌతాఫ్రికాతో టీ 20 సిరీస్ లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకునే అవకాశముంది. మరో 10 వికెట్లు తీస్తే ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలవనున్నాడు. భువీ 37 వికెట్ల రికార్డు బద్దలు కానుంది. By srinivas 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 Series: ఇది కదా మ్యాచ్ అంటే..సపర్ ఓవర్లో టీమ్ ఇండియా విజయం శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో విజయం సాధించి మరీ సీరీస్ క్లీన్ స్వీప్ చేసింది టీమ్ ఇండియా. సూపర్ ఓవర్లో లంక ఇచ్చిన మూడు పరుగుల లక్ష్యాన్ని ఒక బంతిలోనే కొట్టేసి మరీ గెలిచింది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: జింబాబ్వే పర్యటనలో సీనియర్ ఆటగాళ్ళకు రెస్ట్..తెలుగోడికి చోటు టీ 20 వరల్డ్‌కప్ తర్వాత ఇండియా జింబాబ్వే టూర్ వెళ్ళనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ లో సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. భారత జట్టు జింబాబ్వేతో మొత్తం 5 టి20 ల సిరీస్ ఆడనుంది. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket:మూడో టీ20లో దక్షిణాఫ్రికా చిత్తు..సీరీస్ సమం చేసిన భారత్ అంచనాలకు తగ్గట్టే భారత్ రాణించింది. వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి...భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి టీ20 మ్యాచ్ గెలిచి సీరీస్ ను సొంతం చేసుకుంది టీమ్ ఇండియా. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket:కవర్లకు కూడా డబ్బులు లేవా...వైరల్ అవుతున్న సునీల్ గవాస్కర్ కామెంట్స్ టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. స్టేడియం మొత్తాన్ని కప్పకపోవడం వల్లన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. దీనిపై స్పందిస్తూ.. కనీసం మైదానాన్ని కప్పేందుకు కూడా దక్షిణాఫ్రికా బోర్డు వద్ద డబ్బులు లేవా..అంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Australia: భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఈరోజు.. డిటైల్స్ ఇవే.. టీ20 సిరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ తిరువనంతపురంలో ఈరోజు జరగనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లోనూ గెలిచి పట్టు నిలుపుకోవాలనుకుంటోంది. మరోవైపు మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. By KVD Varma 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బీసీసీఐ ప్లాన్ ఏంటీ.. టీ20 టీమ్‌లో మార్పులు ఎందుకు చేసింది.? బీసీసీఐ కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ప్లేయర్లను రొటేడ్ చేస్తూ సిరీస్‌లను ఆడిస్తోంది. ఇటీవల విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లను ఆడించి బీసీసీఐ.. టీ20 సిరీస్‌లో వారికి విశ్రాంతి ఇచ్చింది. మరో నెల రోజుల్లో ఆసియా కప్, రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునున్న నేపథ్యంలో బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది By Karthik 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn