Cricket: రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా
మొదటి మ్యాచ్‌లో మన కుర్రాళ్ళును జింబాబ్వే ఓడిస్తే...రెండో మ్యాచ్‌లో వాళ్ళను చిత్తు చేశారు టీమ్ ఇండియా ఆటగాళ్ళు. 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. హరారేలో ఈ మ్యాచ్ జరిగింది.
మొదటి మ్యాచ్‌లో మన కుర్రాళ్ళును జింబాబ్వే ఓడిస్తే...రెండో మ్యాచ్‌లో వాళ్ళను చిత్తు చేశారు టీమ్ ఇండియా ఆటగాళ్ళు. 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. హరారేలో ఈ మ్యాచ్ జరిగింది.
టీ 20 వరల్డ్‌కప్ తర్వాత ఇండియా జింబాబ్వే టూర్ వెళ్ళనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ లో సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. భారత జట్టు జింబాబ్వేతో మొత్తం 5 టి20 ల సిరీస్ ఆడనుంది.
అంచనాలకు తగ్గట్టే భారత్ రాణించింది. వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి...భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి టీ20 మ్యాచ్ గెలిచి సీరీస్ ను సొంతం చేసుకుంది టీమ్ ఇండియా.
టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. స్టేడియం మొత్తాన్ని కప్పకపోవడం వల్లన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. దీనిపై స్పందిస్తూ.. కనీసం మైదానాన్ని కప్పేందుకు కూడా దక్షిణాఫ్రికా బోర్డు వద్ద డబ్బులు లేవా..అంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు.
టీ20 సిరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ తిరువనంతపురంలో ఈరోజు జరగనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లోనూ గెలిచి పట్టు నిలుపుకోవాలనుకుంటోంది. మరోవైపు మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
బీసీసీఐ కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ప్లేయర్లను రొటేడ్ చేస్తూ సిరీస్‌లను ఆడిస్తోంది. ఇటీవల విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లను ఆడించి బీసీసీఐ.. టీ20 సిరీస్‌లో వారికి విశ్రాంతి ఇచ్చింది. మరో నెల రోజుల్లో ఆసియా కప్, రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునున్న నేపథ్యంలో బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది