స్పోర్ట్స్ SRH vs RR : సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డు...IPL చరిత్రలోనే! ఉప్పల్ స్డేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డు సృష్టించింది.ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ లోనే అత్యధిక స్కోర్ ను సాధించింది. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 : ఐపీఎల్ టీమ్స్ వెనుకున్న పెద్ద మనుషులు ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ ఎడిషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 10 మంది జట్లు, వందలాది మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రియులను తమదైన ఆటతో అబ్బురపరచనున్నారు. అయితే ఈ జట్ల వెనుకున్న యజమానులు ఎవరు వారి బ్యాక్ గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు! ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. మ్యాచ్‌ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: మీ భార్యల వల్లే ఇలా తయారయ్యారు.. ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్స్ టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త నిబంధనలతో ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమైంది. భార్యాపిల్లలతో స్టేయింగ్‌ను చిన్న టోర్నీలప్పుడు ఏడు రోజులు అలాగే పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు తగ్గించింది. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : కోల్ కతా తో ఫైనల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ డెసిషన్? ఐపీఎల్ 2024 లీగ్ ఫైనల్స్ లో కోల్ కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇలాంటి తరణంలో శనివారం నిర్వహించాల్సిన ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకోవాలని హైదరాబాద్ టీమ్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. By Anil Kumar 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సన్ రైజర్స్,రాజస్థాన్ మ్యాచ్ కు.. వర్షం అడ్డంకిగా మారితే..ఎవరిని విజేతగా ప్రకటిస్తారు? ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2 మ్యాచ్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్.. సమయానికి ప్రారంభమవుతుందా? మ్యాచ్ రోజు వర్షం కురుస్తుందా? అనే ప్రశ్నలన్నీ అభిమానుల మదిలో మెదులుతున్నాయి. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేడు క్వాలిఫయర్ 2లో తలపడనున్న రాజస్థాన్, సన్‌రైజర్స్ జట్లు..ఫైనల్ లో కేకేఆర్ ను ఢీకొట్టనున్న గెలిచిన జట్టు! నేడు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చెన్నైలోని MA.చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో కేకేఆర్ జట్టును ఢీకొడుతుంది. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పెళ్లికి ముందే తండ్రయిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్సమెన్.. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ఈ సీజన లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండటానికి హెడ్ కీలక పాత్ర పోషించాడు.అయితే హెడ్ ప్రేమకథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.అదేంటో ఇప్పుడు చూసేద్దాం.. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: SRH దెబ్బకు లఖ్‌నవ్ బౌలర్లు విలవిల.. సొంత గడ్డపై సూపర్ విక్టరీ! సొంత గడ్డపై హైదరాబాద్ దుమ్మురేపింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించి ఔరా అనిపించింది. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn