/rtv/media/media_files/2025/04/06/rpudxCoXVRZJRL7LwWhe.jpg)
SRH-vs-GT
హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. సన్‌రైజర్స్ జట్టులో హర్షల్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనద్కట్, గుజరాత్ జట్టులో అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.
Also read : శ్రీరామనవమి స్పెషల్.. సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ల సందడి
Gujarat ask SRH to bat first in Hyderabad 🏟️
— CREX (@Crex_live) April 6, 2025
Changes for both teams👌
- Washi Sundar, playing his 150th T20, replaces Arshad Khan
- Jaydev Unadkat comes in place of Harshal Patel#SRHvsGT #GTvsSRH #WashingtonSundar #JaydevUnadkatpic.twitter.com/HFlAnbEAMS
టీమ్ ఇవే
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ : : సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్ ), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ
TOSS UPDATE - SRH VS GT
— CricketGram (@cricket_gram) April 6, 2025
GT WON THE TOSS AND ELECTED TO BOWL FIRST
🟡 JAYDEV UNADAKAT COMES IN PLACE OF HARSHAL PATEL FOR SRH
🟡 WASHINGTON SUNDAR DEBUT FOR GT IN PLACE OF ARSHAD KHAN#SRHvsGT #SRHvGT #ipl2025 #viralpost pic.twitter.com/eWC2crgAVZ
Also read : యువతిపై దాడి.. నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు