Shubman Gill : ఐపీఎల్లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. బుధవారం (ఏప్రిల్ 8, 2026) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నారు.
MI vs GT: ముంబై ఇండియన్స్ భారీ స్కోర్.. గుజరాత్ కొట్టగలదా ?
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది.
IPL 2025: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన గుజరాత్
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌తో సరికొత్త రికార్డును నెలకొల్పారు. 200 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ హోమ్ వర్క్ చేస్తున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్? - ఫొటోలు వైరల్
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ బ్యాటింగ్ లోపాలను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నోట్ చేస్తున్నాడు. అది కాస్త వైరల్‌గా మారడంతో వైభవ్ హోం వర్క్‌ని రాహుల్ కంప్లీట్ చేస్తున్నాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి బీహార్ సర్కార్ బంపరాఫర్!
ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రాజస్థాన్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ సర్కార్ బంపరాఫర్ ప్రకటించింది. ఆయనకు రూ.10 లక్షల రివార్డు అందించనున్నట్లు సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. భవిష్యత్‌లో వైభవ్ దేశం తరఫున ఆడాలని సీఎం ఆకాంక్షించారు.
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ బంపర్ విక్టరీ.. చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల కుర్రాడు
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బంపర్ విక్టరీ సాధించింది. 8 వికెట్ల తేడాతో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయసంగా చేరుకుంది. వైభవ్ సూర్యవంశీ (101) పరుగులతో చెలరేగిపోయాడు.
RR vs GT : చితకొట్టిన గిల్, బట్లర్ .. గుజరాత్ భారీ స్కోర్!
జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (84) దంచికొట్టాడు. జోస్ బట్లర్ (50*) మరోసారి ఆకట్టుకున్నాడు.
/rtv/media/media_files/2025/05/19/ENnUuCAhkhSBW4H1DJhi.jpg)
/rtv/media/media_files/2026/04/08/shubhman-gill-2026-04-08-21-30-32.jpg)
/rtv/media/media_files/2025/05/30/pVPQbRnyLYwxWgNokAmj.jpg)
/rtv/media/media_files/2025/04/29/XjoVOhOrOvCOEmkWS8GV.jpg)
/rtv/media/media_files/2025/04/29/2GoO9YifUzWaroU5FuWh.jpg)
/rtv/media/media_files/2025/04/28/1lNdXDwrYMGzdDVnuyTI.jpg)
/rtv/media/media_files/2025/04/28/enRCbDvrcIkOpszTKmki.jpg)
/rtv/media/media_files/2025/04/28/K77ivFUWHMGpgxong0QE.jpg)