SRH vs RCB : దంచికొట్టిన ఎస్ఆర్హెచ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
IPL 2026 : ఎంట్రీలోనే కుమ్మేశాడు... సన్‌రైజర్స్ కు చుక్కలు.. ఎవరీ జాకబ్ డఫీ?
IPL 2026 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సిబి మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే సన్‌రైజర్స్ కు ఊహించని షాక్ తగిలింది.
Kavya Maran: సన్ టీవీ షేర్లు డౌన్.. కష్టాల్లో కావ్య మారన్.. సన్‌రైజర్స్ ఉంటుందా?
భారత్ లోనే అతిపెద్ద మీడియా సంస్ధల్లో ఒకటైన సన్ టీవీ నెట్వర్క్ యజమానులు మారన్ కుటుంబంలో ఆస్తి వివాదాలు రచ్చకెక్కాయి. కళానిధి మారన్‌కు ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లీగల్ నోటీసులను పంపించారు.
RCB vs SRH : ఊతికారేసిన ఇషాన్ కిషన్.. సన్‌రైజర్స్ భారీ స్కోర్
లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 94*, అభిషేక్ శర్మ 34 రాణించారు.
LSG vs SRH : టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. లక్నో బ్యాటింగ్!
ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోతే లక్నో టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది.
DC vs SRH : ఉప్పల్ స్టేడియంలో వర్షం.. ఆగిపోయిన మ్యాచ్ !
సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. నిర్ణీత20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 62 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టుని అశుతోష్ శర్మ (41), ట్రిస్టన్ స్టబ్స్ (41) ఆదుకున్నారు.
Death Threats : రూ. కోటి ఇవ్వకపోతే షమీని చంపేస్తాం.. బెదిరింపు మెయిల్స్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న మహ్మద్ షమీని చంపేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చిందని అతని సోదరుడు హసీబ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మెయిల్ వచ్చిందని వెంటనే అమోర్హా పోలీసులకు ఫిర్యాదు చేశారని షమీ సోదరుడు వెల్లడించాడు.
/rtv/media/media_files/2026/03/28/srh-vs-rcb-2026-03-28-21-42-33.jpg)
/rtv/media/media_files/2026/03/28/jacob-duffy-2026-03-28-20-39-04.jpg)
/rtv/media/media_files/2025/06/21/sunrisers-hyd-2025-06-21-13-10-51.jpg)
/rtv/media/media_files/2025/05/23/CVBU1IrI2CGPGAqyNi12.jpg)
/rtv/media/media_files/2025/05/19/SC3Lqaiu4JMOOXWQntRN.jpg)
/rtv/media/media_files/2025/05/05/jDQpXd89OaFMI9SqHKNY.jpg)
/rtv/media/media_files/2025/05/05/BEdhQZ87isolBCfj2SsM.jpg)
/rtv/media/media_files/2025/04/25/JtUFcTE3eWn9ufuYZIfK.jpg)