Latest News In Telugu IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే.. ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే..! ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు SRH జట్టు 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. అయితే తాజాగా SRH చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి ప్లేఆఫ్స్ ను కష్ట తరం చేసుకుంది.దీంతో ఎస్ ఆర్ హెచ్ కు రానున్న ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. By Durga Rao 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KKR vs SRH: ఊరించి.. ఉసురుమనిపించారు.. హైదరాబాద్ కొంపముంచింది ఆత్రమే! ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై హైదరాబాద్ 4 రన్స్ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. చివరి 5 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి విజయానికి 5 పరుగుల దూరంలో SRH నిలిచిపోయింది. కమ్మిన్స్ టీమ్ ఓటమికి కారణాలేంటి? సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ SRH: సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ హీరోకే కెప్టెన్ బాధ్యతలు! సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతుంది. ఈ ఐపీఎల్ లో 2023 వన్డే వరల్డ్ కప్ హీరో ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Warner Vs SRH: వామ్మో..! ఎంతకు తెగించార్రా? మా వార్నర్ అన్ననే బ్లాక్ చేస్తారా? 2016లో ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ట్రోఫీని అందించాడు వార్నర్. తర్వాత ఒక సీజన్ సరిగ్గా ఆడకపోవడంతో అతడిని ఫ్రాంచైజీ పక్కన పెట్టగా..తాజాగా వార్నర్‌ను సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను స్వయంగా వార్నరే షేర్ చేశాడు. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Action 2024 Purse: ఒక్కో ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉంది? ఎవరి పర్సు ఎక్కువగా ఖాళీగా ఉంది? ఐపీఎల్ మినీ ఆక్షన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆక్షన్‌లో టీమ్‌లకు ఉన్న పర్సులను ఒకసారి గమనిస్తే గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధికంగా 38.15 కోట్ల రూపాయలు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర అందరికంటే తక్కువగా 13.15 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH: దండం సామి.. మీ ముగ్గురు ఇక దయచేయండి.. రూ.31 కోట్లు సేవ్ చేసుకునే ప్లాన్‌లో సన్‌రైజర్స్! వచ్చే నెలలో ఐపీఎల్ మినీ వేలం ఉండగా.. ప్లేయర్ల రిటెన్షన్ గడువు నవంబర్ 26తో ముగియనుంది. ఈ ఏడాది ఐపీఎల్లో ఘోరంగా ఫెయిల్ అయిన హ్యారీ బ్రూక్ (రూ 13.25 కోట్లు), మయాంక్ (రూ.8.5 కోట్లు) వాషింగ్టన్ సుందర్(రూ.8.75 కోట్లు)ను సన్‌రైజర్స్ వదిలేసే ఛాన్స్ ఉంది. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ లారాకు రాం..రాం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కొత్త హెడ్ కోచ్.. ఎవరంటే..? సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కొత్త హెడ్ కోచ్ వచ్చేశాడు. బ్రియాన్ లారా స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ వెటోరీని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. టెస్టుల్లో 300కుపైగా వికెట్లతో పాటు 3వేలకుపైగా రన్స్ చేసిన అతి కొద్ది మంది ఆల్రౌండర్లలో ఒకరైనా వెటోరీ రాకతోనైనా జట్టు తలరాత మారుతుందేమోనని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. By Trinath 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn