/rtv/media/media_files/2025/03/21/xsdnsfXDnbUehpKfaDE8.jpg)
IPL 2025 news
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ ఎడిషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 10 మంది జట్లు, వందలాది మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రియులను తమదైన ఆటతో అబ్బురపరచనున్నారు. అయితే ఈ జట్ల వెనుకున్న యజమానులు ఎవరు వారి బ్యాక్ గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also read : సీనియర్ నటి రజిత ఇంట తీవ్ర విషాదం
ముంబై ఇండియన్స్ |
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ | రిలయన్స్ ఇండస్ట్రీస్ | 2008 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) | యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ | 2008 |
చెన్నై సూపర్ కింగ్స్ | ఎన్. శ్రీనివాసన్ | ఇండియా సిమెంట్స్ | 2008 |
సన్‌రైజర్స్ హైదరాబాద్ | కళానిధి మారన్ | సన్ టీవీ నెట్‌వర్క్ | 2012 |
ఢిల్లీ క్యాపిటల్స్ | సజ్జన్ జిందాల్, పార్త్ జిందా | GMR గ్రూప్, JSW గ్రూప్ | 2008 |
పంజాబ్ కింగ్స్ | మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింటా, కరణ్ పాల్ | చాలా మంది యజమానులు | 2008 |
కోల్‌కతా నైట్ రైడర్స్ | షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జే మెహతా | మెహతా గ్రూప్ | 2008 |
రాజస్థాన్ రాయల్స్ | మనోజ్ బడాలే, లచ్లాన్ ముర్డోక్ | రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ | 2008 |
గుజరాత్ టైటాన్స్ | CVC క్యాపిటల్ పార్టనర్స్ | CVC క్యాపిటల్ పార్టనర్స్ | 2021 |
లక్నో సూపర్ జెయింట్స్ | సంజీవ్ గోయెంకా | RPSG గ్రూప్ | 2021 |
Also read : తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట.. కీలక ఆదేశాలు!