Delhi Student: ఢిల్లీ మెట్రో నుంచి దూకిన బాలుడు..టీచరే కారణమని నోట్
ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదువుతున్న స్కూలు ప్రిన్సిపల్, ముగ్గురు టీచర్లు మానసికంగా వేధించడం వల్లనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఆరోపిస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్ బయో మార్చుకొని.. సూసైడ్ చేసుకున్న బాలుడు
మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 18 సంవత్సరాల యువకుడు తన ఇన్స్టాగ్రామ్ బయోలో "End Is Beginning" (అంతం ఆరంభం) అంటూ పేర్కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
Telangana: విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య
గల్ఫ్‌కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన జగిత్యాల యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Crime News: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే పెళ్లి కొడుకు బలవన్మరణం.. కారణమిదే!
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ గౌడ్ అనే వ్యక్తికి తల్లిదండ్రులు ఈ నెల 13వ తేదీన పెళ్లి ఫిక్స్ చేశారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగనుండగా ఇంతలోనే ఆ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Suicide: హైదరాబాద్‌లో విషాదం.. కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్‌లోని ఉప్పల్ విషాదం చోటుచేసుకుంది. మల్లికార్జున నగర్లో ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్.. ఫిల్మ్‌నగర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Jaipur: స్కూల్లో వేధింపులే ఆత్మహత్యకు కారణం..జైపూర్ తొమ్మిదేళ్ల పాప అమైరా తల్లిదండ్రులు
జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు.
Online Games: ఆన్లైన్ గేమ్స్‌కు కానిస్టేబుల్ బలి.. గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Vikarabad Murder: వికారాబాద్ లో దారుణం..కుటుంబాన్ని కడతేర్చిన కసాయి..ఆ తర్వాత ఏం చేశాడంటే
ఓ వ్యక్తి నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో సంచలనం సృష్టించింది.ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో పాటు వదినను కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు.
/rtv/media/media_files/2025/12/02/fotojet-2025-12-02t084507318-2025-12-02-08-45-34.jpg)
/rtv/media/media_files/2025/11/20/delhi-student-2025-11-20-09-05-13.jpg)
/rtv/media/media_files/2025/11/16/instagram-bio-2025-11-16-16-35-03.jpg)
/rtv/media/media_files/2025/11/13/jagtial-youth-dies-by-suicide-2025-11-13-20-10-13.jpg)
/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
/rtv/media/media_files/2025/11/08/amira-2025-11-08-09-33-58.jpg)
/rtv/media/media_files/2025/11/03/onstable-dies-by-suicide-after-losing-money-in-online-games-in-sangareddy-2025-11-03-18-45-02.jpg)
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)