Suicide : కొడుకును చంపి ఆపై ఆత్మహత్య.. ఓ ప్రభుత్వ అధికారి సంచలన నిర్ణయం
ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడేండ్ల తన కొడుకును చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడేండ్ల తన కొడుకును చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఓ వ్యక్తి 18 అంతస్తుల ఎత్తులో ఉండే టవర్‌పైకి ఎక్కి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కష్టం మీద అధికారులు అతని దగ్గరకు వెళ్లినా టవర్‌పై నుంచి బురదలో పడిపోయాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మహారాష్ట్ర డాక్టర్ ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఎస్ఐ, మరొకరిపై చర్యలు తీసుకున్నారు. పోలీసులను సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒక ఎంపీ కూడా ఉన్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా డాక్టర్ చేతి మీద రాసిన నోట్లో వారి గురించి కూడా ఉంది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల(28) ఆత్మహత్య విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రౌడీ షీటర్ ధరావత్ వినయ్ ఆమెను బలవంతంగా..కారులో ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం ఐదు నెలలకే ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషగా గుర్తించారు.
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ పీఎస్ పరిధి పద్మానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల కవల పిల్లలను తల్లి సాయిలక్ష్మి గొంతు నులిమి చంపింది. అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఓ యువతి తండ్రి మీద ప్రేమతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది.
కేరళలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన ఐటీ ఉద్యోగి అనంతు అజి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అనంతు అజీ ఒసిడి, ఆందోళన, భయాందోళనలు సహా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వర్గాలు తెలిపాయి