Strait of Hormuz : హర్మూజ్ జలసంధి వద్ద కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్..స్పందించని ట్రంప్
హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతంలో అమెరికా సైన్యానికి చెందిన 'అపాచీ' యుద్ధ హెలికాప్టర్ కూలిపోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. హెలికాప్టర్ కూలిపోయినప్పటికీ, అందులోని ఇద్దరు విమాన సిబ్బందిని (పైలట్లను) రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా కాపాడగలిగాయి.
/rtv/media/media_files/2026/06/09/apache-helicopter-2026-06-09-10-20-42.jpg)
/rtv/media/media_files/2026/06/06/flames-of-war-flare-up-again-in-west-asia-2026-06-06-08-39-50.jpg)
/rtv/media/media_files/2026/06/04/strategic-hub-to-check-china-2026-06-04-10-52-59.jpg)
/rtv/media/media_files/2026/06/01/iran-us-war-2026-06-01-10-45-16.jpg)
/rtv/media/media_files/2026/03/23/trump-2026-03-23-17-53-22.jpg)
/rtv/media/media_files/2026/05/02/trump-2026-05-02-15-19-50.jpg)
/rtv/media/media_files/2026/05/28/fotojet-11-2026-05-28-08-42-23.jpg)