Latest News In Telugu Rahul Gandhi : ఏ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన రాహుల్! రాహుల్ గాంధీ తన ఎన్నికల అఫిడవిట్ లో పొందు పరిచిన ఆస్తుల విలువలో వార్షికాదాయం ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో తెలుసా? ఆయన అఫిడవిట్ లో సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. By Durga Rao 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : లాభాల్లో స్టాక్ మార్కెట్లు..పెరిగిన రిలయన్స్ షేర్లు నిన్నటి నష్టాలను పక్కన పెట్టి ఈరోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సమయానికే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:23 గంటలకు సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ఉండగా..నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: ఫెడ్ రేట్ల సందడి ముగిసింది.. ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు? యూఎస్ ఫెడ్ రేట్ల అంచనాలు ముగిశాయి. రెండు రోజులు స్టాక్ మార్కెట్ లాభాల్లో నిలిచింది. ఇప్పుడు ఫెడ్ రేట్ల హడావుడి ముగిసిన తరువాత ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? నిపుణులు ఏమంటున్నారు? స్టాక్ మార్కెట్ స్పెషల్ ఫోకస్ టైటిల్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Report: ఫెడ్ రేట్లు స్థిరంగా ఉంచారు..ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు? యూఎస్ ఫెడ్ రేట్ల ప్రకటన వచ్చింది. US ఫెడరల్ రిజర్వ్ 2024 కోసం తన రెండవ వడ్డీ రేటును స్థిరంగా ఉంచింది. ప్రపంచ మార్కెట్లు పాజిటివ్ ధోరణిలో ఉన్ననేపథ్యంలో మన స్టాక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు? నిపుణుల అంచనాలు ఏమిటి? స్టాక్ మార్కెట్ ఎనాలిసిస్ కోసం టైటిల్ పై క్లిక్ చేయండి. By KVD Varma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : స్టాక్ మార్కెట్ లో ఒక్కరోజులో 5 లక్షల కోట్లు ఆవిరి.. మరి ఈరోజు ఎలా ఉండొచ్చు? స్టాక్ మార్కెట్ నిన్న అంటే మంగళవారం భారీగా నష్టపోయింది. 17 ఏళ్లలో తొలిసారిగా వడ్డీరేట్లను పెంచుతూ బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకున్న నిర్ణయం ఆసియా దేశాల మార్కెట్లపై ప్రభావం చూపించింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ 5 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. By KVD Varma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Investors: స్టాక్ మార్కెట్లో 16 కోట్ల మంది.. ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఉన్నారంటే.. మన దేశ స్టాక్ మార్కెట్లో 16 కోట్లమందికి పైగా రిజిస్టర్ అయి ఉన్నారు. అలాగే, 80 శాతం డీమ్యాట్ ఎకౌంట్ హోల్డర్స్ కు 50 వేలకు పైగా షేర్లు ఉన్నాయి. గత ఐదేళ్ళలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య 4 రెట్లు పెరిగింది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Market Cap : గత వారంలో ఆ కంపెనీల వాల్యూ దూసుకుపోయింది! వివరాలివే!! పోయిన వారంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన టాప్ 10 కంపెనీల్లో 7 కంపెనీల మార్కెట్ క్యాప్ బాగా పెరిగింది. అయితే దేశంలో అతి పెద్ద కంపెనీ అయినా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాగే ప్రభుత్వ ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ తగ్గింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు By KVD Varma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Special Trading: ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవే.. కానీ పనిచేస్తుంది.. ఎందుకంటే.. స్టాక్ మార్కెట్ కు సాధారణంగా శని, ఆదివారాలు సెలవు రోజులు. ఈరోజు శనివారం కూడా స్టాక్ మార్కెట్ పని చేస్తుంది. డిజాస్టర్ రికవరీ సైట్ పనితీరును పరిశీలించడానికి రెండు సెషన్స్ లో అంటే ఉదయం 9.15 నుంచి 10 వరకు తర్వాత, 11.30 నుంచి 12.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది. By KVD Varma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News : ఆల్ టైమ్ హైకి నిఫ్టీ.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ బూమ్ లో ఉంది. వరుసగా లాభాల్లో దూసుకుపోతోంది. ఈరోజు అంటే ఫిబ్రవరి 23న మార్కెట్ ప్రాంభమైన వెంటనే నిఫ్టీ 22,297 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. Hdfc షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి By KVD Varma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn