Stock Market: అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి.
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి.
చాలారోజుల తర్వాత వారం ముగింపులో ఈరోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1961 పాయింట్ల (2.54%) పెరుగుదలతో 79,117 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 557 పాయింట్లు (2.39%) పెరిగి 23,907 వద్ద ముగిసింది.
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఈరోజు లాభాల బాట ఎక్కింది. నిన్న అత్యంత కనిష్టానికి దిగజారిన సూచీలు ఈరోజు ఒక్కసారిగా హైజంప్ చేసి పైకొచ్చేశాయి. సెన్సెక్స్ 694, నిఫ్టీ 217 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.
దీపావళి రోజు స్టాక్ మార్కెట్లు సాధారణంగా ప్రారంభమై.. నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 254 పాయింట్లతో, నిఫ్టీ 24300 పాయింట్లతో నష్టాల్లోనే ట్రేడవుతుంది. సన్‌ఫార్మా, ఎల్అండ్టీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
చాలా రోజుల తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి.
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర మొదలైంది. అయితే డాలర్‌తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది.
ఎట్టకేలకు దేశీ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ళు మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి.
డీమార్ట్ షేర్స్ భారీగా పతనమయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 9 శాతం షేర్లు క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.27 వేల కోట్ల రూపాయలు ఆవిరైంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లను మెప్పించడంలో డీమార్ట్ విఫలమైంది.