బిజినెస్ Mid Cap Shares : ఈ మిడ్ క్యాప్ షేర్లు లాభాల పంట పండిస్తాయంటున్నారు.. అవేమిటంటే.. రాబోయే రోజుల్లో కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ లాభాలను అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్ జీ ఇన్ ఫ్రా ఇంజినీరింగ్, పీవీఆర్ ఐనాక్స్, పీఎన్ సీ ఇన్ ఫ్రా టెక్, ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్, సన్ టెక్ రియల్టీ షేర్లు లాభపడొచ్చని స్టాక్ అనలిస్టుల అంచనా. By KVD Varma 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: అమ్మకాల ఒత్తిడి.. స్టాక్ మార్కెట్ క్రాష్.. ఎందుకంటే.. ఈరోజు అంటే మంగళవారం (జనవరి 9) స్టాక్ మార్కెట్ బుల్లిష్ పెరుగుదలను చూస్తోంది. సెన్సెక్స్ 415 పాయింట్ల లాభంతో 71,770 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో, నిఫ్టీలో 140 పాయింట్ల పెరుగుదల ఉంది, ఇది 21,653 స్థాయి వద్ద ప్రారంభమైంది. By KVD Varma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Demat Account: రికార్డు స్థాయిలో డీమ్యాట్ ఎకౌంట్స్.. కారణాలివే.. డిసెంబర్ నెలలో డీమ్యాట్ ఎకౌంట్స్ రికార్డ్ స్థాయిలో ఓపెన్ అయ్యాయి. స్టాక్ మార్కెట్ బుల్లిష్ గా ఉండటం.. మరోసారి కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కానుందనే నమ్మకం.. ఐపీఓల సానుకూల లిస్టింగ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఆకర్షిస్తోందని నిపుణులు భావిస్తున్నారు By KVD Varma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: కాస్త పైకెగసిన మార్కెట్లు.. అయినా నష్టాల్లో చాలా స్టాక్స్.. టాప్ లూజర్స్ ఎవరంటే.. నిన్న (జనవరి 04) స్టాక్ మార్కెట్ లో కాస్త పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగింది. 71,847 వద్ద ముగిసింది. నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 21,658 వద్ద మార్కెట్ ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 12 మాత్రమే లాభపడగా 18 పతనమయ్యాయి. By KVD Varma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments : షేర్లు.. బంగారం.. FDల వడ్డీలు.. దూసుకుపోతున్నాయి.. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెటర్? కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నపుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది పెద్ద ప్రశ్న. స్టాక్ మార్కెట్ హై లో ఉన్నపుడు, గోల్డ్ రేట్స్ పెరుగుతున్నపుడు ఇన్వెస్టర్స్ వేచి చూసే ధోరణిలోనే ఉండాలనేది నిపుణుల మాట. వివరణాత్మక కథనం కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensex Trend: సెన్సెక్స్ జోరు.. స్టాక్ మార్కెట్ రికార్డుల హోరు.. ఈ ర్యాలీ ఎందుకు? నిన్న (డిసెంబర్ 27) స్టాక్ మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది. సెన్సెక్స్ 701 పాయింట్లు పెరిగింది. 72,038 వద్ద ముగిసింది. నిఫ్టీ 213 పాయింట్ల లాభంతో 21,654 వద్ద మార్కెట్ ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 లాభపడగా 3 మాత్రమే పతనమయ్యాయి. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: పెట్టుబడిదారుల జేబులు కళకళ.. ఒక రోజే రూ.2 లక్షల కోట్లు.. గరిష్టానికి నిఫ్టీ! డిసెంబర్ 27న స్టాక్ మార్కెట్ కళకళలాడింది. సెన్సెక్స్ 72,000 స్థాయికి ఎగువన ముగియడం ఇదే తొలిసారి. పెట్టుబడిదారులు ఒక్క సెషన్లో దాదాపు రూ.2.4 లక్షల కోట్ల మేర సంపన్నులు అయ్యారు. అటు మిడ్, స్మాల్‌క్యాప్‌లు బుధవారం బెంచ్‌మార్క్‌లను తగ్గించాయి. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Market Cap : ఆ మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది.. టాప్ లో ఆ కంపెనీ! స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య గత వారంలో దేశంలోని టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ లో భారీ సవరణలు జరిగాయి. వీటిలో మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ బాగా పెరిగింది. 7 కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గింది. పెరిగిన వాటిలో రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: మూడురోజుల దూకుడుకు బ్రేక్.. స్టాక్ మార్కెట్ స్వల్ప తగ్గుదల మూడురోజులుగా పెరుగుతూ వచ్చిన స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. పేటీఎం షేర్లు ఏకంగా 20 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు నష్టపోయి 69,521 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 36 పాయింట్లు నష్టపోయి 20,901 వద్ద ముగిసింది. By KVD Varma 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn