Sri Rama Navami 2026: శ్రీరామ నవమి రోజు తీసుకోకూడని ఆహారం.. పొరపాటున తీసుకుంటే పాపం ఖాయం
శ్రీరామ నవమి నాడు భక్తులు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. భక్తిశ్రద్ధలతో రాముడిని కొలిచే ఈ శుభదినాన పొరపాటున కూడా మాంసాహారం, మద్యం సేవించరాదు. అలాగే పండుగ రోజున తయారు చేసే వంటలలో అల్లం, వెల్లుల్లి ఉపయోగించకూడదని పండితులు చెబుతుంటారు.
/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-19-04-44.jpg)
/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-15-00-28.jpg)
/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-17-14-44.jpg)
/rtv/media/media_files/2025/03/21/DlTh1Ox3qhwLZRDu4Gje.jpg)
/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-2026-03-26-14-41-28.jpg)
/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-20-16-46.jpg)
/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-19-35-10.jpg)