ఇంటర్నేషనల్ Trump: ఆ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండందంటున్న పెద్దన్న! డొనాల్డ్ ట్రంప్ ..తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అంతరిక్షానికి సంబంధించిన వ్యవహారాల్లో మస్క్ జోక్యం ఉండదని ఆయన స్పష్టంచేశారు. By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sunita Williams: అంతరిక్షంలో సరికొత్త రికార్డు సృష్టించిన సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా సనీతా విలియమ్స్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. తాజాగా చేసిన 9వ స్పేస్‌వాక్‌తో కలిపి సునీతా.. 62 గంటల 6 నిమిషాలు పూర్తి చేశారు. అలాగే స్పేస్‌వాక్ టాప్ 10 జాబితాలో ఆమె 4వ స్థానానికి చేరారు. By B Aravind 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: బైడెన్ వదిలేయమన్నారు..ట్రంప్ తొందరగా తీసుకురమ్మన్నారు..వ్యోమగాములపై మస్క్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను తీసుకురావడం బైడెన్ ప్రభుత్వం వల్లనే ఆలస్యం అయిందని అంటున్నారు ఎలాన్ మస్క్. కొత్త అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వ్యోమగాములను తొందరగా తీసుకురావాలని చెప్పారని మస్క్ తెలిపారు. By Manogna alamuru 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: నడక మర్చిపోయాను, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా: సునితా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్ తాజాగా అక్కడి నుంచి విద్యార్థులతో మాట్లాడారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడం చాలా కష్టమని తెలిపారు. నడక ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాని చెప్పారు. By B Aravind 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భూమివైపే దూసుకొస్తున్న పవర్ఫుల్ బ్లాక్ హోల్.. ప్రళమేనా? విశ్వంలో పెద్ద బ్లాక్ హోల్ భూమివైపే దూసుకొస్తుంది. 700 మిలియన్ల సూర్యుని ద్రవ్యరాశితో J0410-0139 అనే బ్లాక్ హోల్(చనిపోయిన నక్షత్రం) భూమికి 12.9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. NASAలోని చంద్ర అబ్జర్వేటరీ, చిలీలోని వెరీ లార్జ్ టెలిస్కోప్‌తో దీన్ని గుర్తించారు. By K Mohan 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: ఇస్రో మరో ఘన ... అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో చెప్పింది. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: ఇస్రో తదుపరి ఛైర్మన్ వి. నారాయణన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రస్తుత ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ తర్వాతి కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తదుపరి ఛైర్మ్‌గా వి. నారయణన్ నియమితులయ్యారు. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్.. వీడియో వైరల్ అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ రికార్డు సృష్టించింది. రిలోకేటబుల్ రోబోటిక్ మానిప్యులేటర్-టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ పనితీరును ఇస్రో సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. దీని వీడియోను కూడా రిలీజ్ చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Japan Lift To Space | ఆకాశానికి లిఫ్ట్...జపాన్ సంచలనం | Space Elevator Simulation | RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn