Latest News In Telugu Uttar Pradesh: ప్రతీ శనివారం వచ్చి..40 రోజుల్లో 7 సార్లు పాముకాటు ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన వికాస్ దూబే అనే యువకుడిని పాములు వదలడం లేదు. ఇప్పటికి 40 రోజుల వ్యవధిలో ఏడుసార్లు పాములు కాటు వేశాయి. కాటు వేసిన ప్రతీసారి వికాస్ కేవలం ఒక్క రోజులోనే కోలుకున్నాడు. ప్రస్తుతం కూడా వికాస్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. By Manogna alamuru 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Snake in Pant: యువకుడి ఫాంట్ లో దూరిన పాము.. ఏమి జరిగిందో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ పామును చూస్తేనే అందరికీ పై ప్రాణాలు పైనే పోతాయి. అదే పాము మన శరీరంపై పాకితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ పాము మన దుస్తులలో దూరకూడని ప్రాంతాలలో దూరితే ఏమవుతుంది? ఇదిగో ఇలానే నిద్రపోతున్న ఒక యువకుడి ఫాంట్ లోకి పాము దూరింది. అప్పుడేమైందో ఈ వీడియోలో చూడొచ్చు. By KVD Varma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amazon: అమెజాన్ పార్శిల్ లో పాము..షాకైన కస్టమర్! బెంగళూరులో ఓ జంట అమెజాన్ ఆన్ లైన్ లో ఆర్టర్ చేసిన బాక్స్ లో విషపూరిత పాము కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఓ సాఫ్ట్వేర్ జంట ఆన్ లైన్ ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ పెట్టారు.అమెజాన్ నుంచి వచ్చిన పార్శిల్ని ఓపెన్ చేయగా..అందులో పాము ఉంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అరుదైన రెండు తలల పాముతో విచిత్రమైన వీడియోను తీసిన అమెరికన్! అమెరికన్ జూకీపర్ జే బ్రూవర్ అప్పుడప్పుడు తన సంరక్షణలో ఉన్న జంతువుల గురించి విచిత్రమైన వీడియోలను పంచుకుంటాడు. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.అది మరేదో కాదు అరుదైన రెండుతలల పాము గురించి బ్రూవర్ నెటిజన్స్ తో పంచుకున్నారు. By Durga Rao 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snakes: పాములను ఆకర్షించే ఆరు చెట్లు! మీకు గార్డెనింగ్ అంటే ఇష్టమైతే కొన్ని చెట్లు, మొక్కలను నాటడం మానుకోండి, ఎందుకంటే వాటిని పాములు ఇష్టపడతాయి. ఏ మొక్కలు ,చెట్లు పాములను ఆకర్షిస్తాయో తెలుసుకోండి! By Durga Rao 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maha Shivaratri : శివుడు మెడలో పామునే ఎందుకు ధరిస్తాడు?.. ఆ పాము పేరేంటో తెలుసా? శివుడు మెడలో ధరించిన పాము పేరు వాసుకి నాగ్. నాగరాజు వాసుకి శివభక్తుడు. సముద్ర మథనం సమయంలో వాసుకి రాజు సముద్రాన్ని మథనం చేయడానికి తాడును ఉపయోగించాడు. ఆ ఘర్షణలో వాసుకి చనిపోయింది. ఈ విధంగా వాసుకి భక్తికి మెచ్చిన శివుడు వాసుకిని మెడకు ఆభరణంగా చుట్టుకునే వరం ఇచ్చాడు. By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నువ్వాసలు మనిషివేనా..8 లక్షల కోసం భార్య బిడ్డని పాము తో కాటేయించి..! ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral: సార్ నన్ను కాటేసింది ఈ పామే...వెంటనే ఇంజక్షన్ చేయండి! ఉత్తర్‌ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఓ యువకుడు తనని కాటేసిన పాముతో సహా ఆసుపత్రికి వచ్చి తనకి వైద్యం అందించాలని వైద్యులను కోరాడు. పామును చూసిన వైద్యులతో పాటు, రోగులు, ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొండ చిలువతో సెల్ఫీ కావాలన్నాడు..కానీ చివరికి ఏమైందంటే! కేరళలోని కన్నూర్ జిల్లాలో ఫుల్లుగా తాగిన చంద్రన్ అనే వ్యక్తి మెడలో కొండచిలువను మెడలో అలంకరించుకొని వలపట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు. తన మెడలో ఉన్న కొండ చిలువతో పాటు తనను ఓ సెల్ఫీని తీయాలని అక్కడి వారిని కోరాడు. ఈ క్రమంలోనే కొండచిలువ ఒక్కసారిగా చంద్రన్ మెడను గట్టిగా చుట్టుకుని నొక్కేయడం ప్రారంభించింది.దీంతో చంద్రన్ ఊపిరి ఆడక కింద పడిపోయాడు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn