నేషనల్ Viral: సార్ నన్ను కాటేసింది ఈ పామే...వెంటనే ఇంజక్షన్ చేయండి! ఉత్తర్ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఓ యువకుడు తనని కాటేసిన పాముతో సహా ఆసుపత్రికి వచ్చి తనకి వైద్యం అందించాలని వైద్యులను కోరాడు. పామును చూసిన వైద్యులతో పాటు, రోగులు, ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొండ చిలువతో సెల్ఫీ కావాలన్నాడు..కానీ చివరికి ఏమైందంటే! కేరళలోని కన్నూర్ జిల్లాలో ఫుల్లుగా తాగిన చంద్రన్ అనే వ్యక్తి మెడలో కొండచిలువను మెడలో అలంకరించుకొని వలపట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు. తన మెడలో ఉన్న కొండ చిలువతో పాటు తనను ఓ సెల్ఫీని తీయాలని అక్కడి వారిని కోరాడు. ఈ క్రమంలోనే కొండచిలువ ఒక్కసారిగా చంద్రన్ మెడను గట్టిగా చుట్టుకుని నొక్కేయడం ప్రారంభించింది.దీంతో చంద్రన్ ఊపిరి ఆడక కింద పడిపోయాడు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn