బిజినెస్ Gold Smuggling: భారీగా పెరిగిన బంగారం స్మగ్లింగ్.. ఈ లెక్కలు చూడండి.. దేశంలో బంగారం స్మగ్లింగ్ ఈ ఏడాది బాగా పెరిగింది. అక్టోబర్ 2023 వరకు దేశవ్యాప్తంగా 4,798 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో మొత్తం 3,917.52 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. By KVD Varma 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gold Smuggling: జైపూర్ విమానాశ్రయంలో 7 కేజీల బంగారం పట్టివేత! కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్రమ రవాణాలు మాత్రం ఆగడం లేదు. స్మగ్లింగ్ (muggling) చేసేవారు తమ తీసుకెళ్తున్న వస్తువులను , జంతువులను సరిహద్దులు దాటించేసి డబ్బులు సంపాదించేసుకోవాలని చూస్తున్నారు. By Bhavana 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ శంషాబాద్ లో భారీగా బంగారం పట్టి వేత... ఒక్క రోజే 4.48 కోట్ల విలువైన....! శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న నిందితులను అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా నలుగురు వ్యక్తులను వేరు వేరు సందర్బాల్లో పట్టుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn