లైఫ్ స్టైల్ Smoking: సిగరెట్లు తాగడం వల్ల నిజంగా మానసిక ఒత్తిడి తగ్గుతుందా? సిగరెట్లు నిజంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. సిగరెట్ తాగినప్పుడు, నికోటిన్ శరీరంలో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆ వ్యక్తికి సంతోషంగా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఈ కారణంగానే ఒక వ్యక్తి సిగరెట్ కాల్చిన తర్వాత కొన్ని క్షణాలు మంచిగా భావిస్తాడు. By Vijaya Nimma 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Smoking Habit: స్మోకింగ్ ఇప్పుడే మానేయ్.. లేదంటే..! స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సం. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే ఈ అలవాటును మానలేకపోతున్నారు. రీసెంట్ గా ఒక అధ్యయనంలో ఈ అలవాటుకు చాలా మంది చెప్పే సమాధానం జీవితం లో అసంతృప్తి, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలు గా తెలుస్తుంది. By Lok Prakash 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Vande Bharat Train లో సిగరేట్ అంటించిన ప్యాసింజర్.. బోగీ అంతా పొగ-VIRAL VIDEO విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం కలకలం రేపింది. బాత్రూం లో సిగరెట్ తాగడంతో పొగ కోచ్ అంతా వ్యాపించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Lung Cancer Day: సిగరేట్ తాగకపోయినా...లంగ్ క్యాన్సర్! ఊపిరితిత్తుల క్యాన్సర్ భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. మొత్తం క్యాన్సర్ కేసులలో ఈ లంగ్ క్యాన్సర్ల పర్సెంటేజ్ 6 నుంచి 8శాతంగా ఉంది. దేశంలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా భారత్‌లో 63 వేల 475 మంది చనిపోతున్నారు. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : మందుబాబులకు అలెర్ట్.. మానకపోతే జరిగేది ఇదే..! మద్యపానం, ధూమపానం జ్ఞాపకశక్తికి బద్ద శత్రువులు అని చెబుతున్నారు డాక్డర్లు. మితిమీరిన మద్యపానం, ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అటు తగినంత నిద్ర లేకపోవడం, మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. By Trinath 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking: ధూమపానం మానేయడం ఎలా? ఈ చిట్కాలు ట్రై చేయండి! స్మోకింగ్ వల్ల మీ ఆరోగ్యంతో పాటు పాటు చుట్టుపక్కల వారి హెల్త్ కూడా చెడిపోతుంది. సిగరేట్ స్మోకింగ్ వ్యసనాన్ని వదులుకోవడం చాలా కష్టం. అయితే అసాధ్యమేమీ కాదు. ధూమపాన అలవాటుని మానేయడం కోసం డాక్టర్ల చిట్కాలు తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu No Smoking Day : ధూమపానం చేసినప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసా...! ధూమపానం ప్రాణాంతకం అని అందరికీ తెలుసు.అయినప్పటికీ చాలా మంది ధూమపానం చేస్తారు. దాని వల్ల శరీరం కొన్ని నయంకాని రోగాల బారిన పడి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. ధూమపానం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. By Bhavana 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking : పొగాకు మాత్రమే కాదు మన అలవాట్లు కూడా క్యాన్సర్‌కు కారణమా? రోజూ 8 గంటలకు పైగా కదలకుండా కూర్చునే వారికి ఊపిరితిత్తులు, గర్భాశయం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.ఇలా చేయడం వల్ల రక్త ప్రవాహంపై ప్రభావం, జీవక్రియ రేటును తగ్గం, శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu White Hair: ప్రొగతాగడం జుట్టుకు హానికరం..తెల్లగా మారే అవకాశం సిగరెట్ పొగలోని టాక్సిన్స్ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను, జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. ఇది జుట్టు పెరుగుదల, జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం రక్త నాళాలను అడ్డుకుని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను తగ్గిస్తూ.. జుట్టు పొడిగా మారుస్తుంది. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn