Latest News In Telugu Smoking: సిగరెట్ తాగితే మెదడు పనిచేయడం మానేస్తుందా? ధూమపానం వలన ఊపిరితిత్తులతో పాటు మెదడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేసేవారి మెదడు మరింత తగ్గిపోతుందని, వృద్ధుల్లా మారిపోతారని, మెదడుపై కూడా శాశ్వత ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu No Smoking : శృంగార జీవితానికి.. పొగ తాగడానికి ఉన్న సంబంధం ఏంటి..? పొగ తాగడం లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొగాకులోని నికోటిన్, పురుషాంగానికి బ్లడ్ సరఫరా చేసే నాళాలతో పాటు బాడీ అంతటా రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. సిగరెట్ తాగే వారిలో స్పెర్మ్ కౌంట్తోపాటు, సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుంది. By Vijaya Nimma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking: సిగరేట్ అలవాటు ఉందా? ఇది చదవండి.. దెబ్బకు మానేస్తారు..! సిగరేట్ తాగడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మెదడు, కాళ్లకు, రక్త ప్రసరణని స్మోకింగ్ అడ్డుకుంటుంది. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn