తెలంగాణ SLBC: కార్మికులను కాపాడడంలో ప్రధాన ఇబ్బంది ఇదే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన! ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది. ఈ క్రమంలో టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రమాదం ఉత్తరఖాండ్ లో జరిగింది. ఇది దేశ చరిత్రలో 3 వ టన్నెల్ ప్రమాదమని నిపుణులంటున్నారు. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC UPDATES: పెరుగుతున్న బురద నీరు.. ఏ క్షణమైనా కన్వేయర్ బెల్టు తెగే ప్రమాదం! SLBC ప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కన్వేయర్ బెల్టుపై నడుస్తూ స్పాట్‌కు చేరుకున్న జియాలజిస్టులు బురద నీరు పెరుగుతున్నట్లు తెలిపారు. కన్వేయర్ బెల్టు ఏక్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆ 8 మంది కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society SLBC టన్నెల్ రూట్ మ్యాప్ ఇదే | SLBC Tunnel History | CM Revanth Reddy | Nagarkurnool | RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society SLBC టన్నెల్ డేంజర్|Retired Chief Engineer Sathi Reddy Speech About SLBC Tunnel Collapse Issue |RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సొరంగం లో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి ! | SLBC Tunnel | People Condition in Tunnel | RescueTeam By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC: ఆ 8 మంది బతకడం కష్టమే.. లోపల పరిస్థితి ఇది.. RTVతో సంచలన విషయాలు చెప్పిన అధికారులు! SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ 8 మందితో కాంటాక్ట్ కావాడానికి NDRF బృందం ప్రయత్నిస్తోంది. 200 మీటర్లు మట్టి కూరుకుపోవడంతో ఆచూకి కష్టంగా మారిందని డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు. 1శాతం మాత్రమే వారు బతికే ఛాన్స్ ఉందంటున్నారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC UPDATES: టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఉబికివస్తున్న ఊటనీరు! నాగర్ కర్నూల్ SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రెస్క్యూటీమ్స్ తీవ్రంగా శ్రమించింది. టన్నెల్లో 2.5మీటర్ల ఎత్తున బురద పేరుకుందని, ఊట వల్ల మట్టిని తొలగించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్ గా మారిన సహాయక చర్యలు! ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్,హైడ్రా ,సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు.సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో ఆటంకం ఏర్పడుతుంది. By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society SLBC Tunnel Incident latest Updates | సీఎం రేవంత్ కు మోడీ ఫోన్ | Modi Call To CM Revanth | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn