television SLBC లో టెన్షన్- టెన్షన్ | SLBC Tunnel Rescue Operation Latest Updates | CM Revanth Reddy | RTV By RTV 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SLBC టన్నెల్ కూలడానికి ప్రధాన కారణం అదే.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు! మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సలహాలు తమకు అవసరం లేదన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. By Nikhil 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు! కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరుగుతున్న రిస్క్యూ ఆపరేషన్ ను ఆయన పరిశీలించారు. By Nikhil 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: ప్రధాని మోదీకి 5 కీలక వినతులు సమర్పించిన సీఎం రేవంత్ ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా SLBC టన్నెల్ సహాయక చర్యల గురించి ప్రధానికి సీఎం వివరించారు. ముఖ్యంగా 5 అంశాలంపై రేవంత్ వినతులు సమర్పించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్! నిర్మాత కేదర్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉందని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేదార్, కాళేశ్వరం కేసుల న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి హత్యలపై అనుమనాలు వ్యక్తం చేశారు. ఈ కేసులపై విచారణకు KTR ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. By Nikhil 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC: SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రంగంలోకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్! SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు. 8 మందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC UPDATES: ఆపరేషన్ డేంజర్.. టన్నెల్ కూలే ప్రమాదం.. నేడు చివరి ప్రయత్నం! SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ మరింత డేంజర్‌గా మారింది. మట్టిదిబ్బలను తొలగొస్తే మరో 50 మీటర్ల టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బురద కారణంగా ర్యాట్‌హోల్ మైనర్స్ చేతులెత్తేశారు. దీంతో 8మంది కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ SLBC Tunnel: బండరాళ్ళు అడ్డుగా ఉన్నాయి...గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు శ్రీశైలంలో కూలిన టన్నెల్ లో నాలుగు రోజులై కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడం చాలా కష్టమైపోతోంది. భారీ బండరాళ్ళు కూలిన కారణంగా టీబీఎం, కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి అని ర్యాట్ హోల్ మైనర్స్ చెబుతున్నారు. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Rat-Hole Mining Experts In SLBC Tunnel | ఆ ఒక్క పని చేస్తే...వాళ్ళని కాపాడవచ్చు | Rescue Operation By RTV 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn