బిజినెస్ Business: స్టాక్ మార్కెట్ క్రాష్..ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లు లాస్ స్టాక్ మార్కెట్ క్రాష్ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చిన్న వాళ్ళ దగ్గర నుంచీ బిలయనీర్లు వరకూ అందరూ విపరీతమైన లాస్ లు ఎదుర్కొంటున్నారు. లాస్ట్ రెండు నెలల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లను నష్టపోయింది. By Manogna alamuru 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: దివాలా దిశగా ఇండస్ ఇండ్ బ్యాంక్..భారీగా షేర్లు పతనం ఇండస్ ఇండ్ బ్యాంక్ దివాలా తీస్తుందా అంటే అవుననే అంటున్నారు. ఆ బ్యాంకు షేర్లు భారీగా పతనమవ్వడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీని షేర్లు దాదాపు సగానికి పడిపోయాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 27శాతం షేర్లు పతనమయ్యాయి. By Manogna alamuru 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IndusInd Bank: డేంజర్లో ఇండస్ ఇండ్ బ్యాంక్.. ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు భారీగా పడిపోయాయి. డెరివేటివ్ ఖాతాల్లో కొన్ని వ్యత్యాసాల కారణంగా నికర విలువ 2.35 శాతం తగ్గింది. దీంతో ఒక్కసారిగా 20 శాతం షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈలో అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.710ని తాకింది. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆ షేర్ల బదిలీని రద్దు చేయండి..ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది ఎన్సీఎల్టీ. By Manogna alamuru 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 73,354 వద్ద ఉండగా నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 22,179 వద్ద కొనసాగింది. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: అల్యూమినియం దిగుమతులపై సుంకం..లక్షల కోట్ల సంపద ఆవిరి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లో గందరగోళం ఏర్పడింది. ప్రధానంగా బ్యాంకింగ్, లోహ, చమురు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని...లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే? నేడు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ నిన్న ప్రకటించిన వెంటనే నేడు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ షేర్లు పెరిగాయి. దాదాపుగా 20 శాతం షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: కోలుకుంటున్న స్టాక్ మార్కెట్...వరుసగా రెండో రోజు లాభాల్లో.. చైనా ఏఐ దెబ్బకు కుందేలైన స్టాక్ మార్కెట్ నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ రోజు సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి 76,100 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 23,050 దగ్గర ట్రేడ్ అవుతోంది. By Manogna alamuru 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IPO Shares: ప్రారంభం కానున్న డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ.. ఒక్కో షేర్ ధర ఎంతంటే? డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ జనవరి 29న ప్రారంభమై 31 తేదీ వరకు ఉండనుంది. ఇందులో ఒక్కో ఈక్విటీ షేర ధర రూ.382 నుంచి రూ.402గా ప్రకటించింది. కంపెనీ తన పబ్లిక్ ఇష్యూ నుంచి దాదాపుగా రూ.3,027.26 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn