బిజినెస్ Investments in Ayodhya: అయోధ్య ఇప్పుడు సరికొత్త బిజినెస్ డెస్టినేషన్.. ఎలా అంటే.. అయోధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా చేరిపోయింది. వాణిజ్యపరంగా చూస్తే రాబోయే కాలంలో అయోధ్యతో డీల్ చేసే కంపెనీల షేర్లు కొనడం, అక్కడ ప్రాపర్టీ కొనడం, హోటల్ పరిశ్రమలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. By KVD Varma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets:నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది అయినా స్టాక్ మార్కెట్లలో ఏమాత్రం ఉత్సాహం రాలేదు. నిన్న మొదటి రోజు మిక్స్డ్ ఫలితాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మాత్రం నష్టాలతోనే ముగిశాయి. నిఫ్టీ 21,700 స్థాయి దిగువకు పడిపోయింది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Shares With UPI : కొత్త సంవత్సరంలో కొత్తగా షేర్లు కొనండి..ప్రపంచంలోనే తొలిసారిగా యూపీఐ ద్వారా.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జనవరి 1, 2024న ద్వితీయ మార్కెట్ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లేదా UPIని లాంచ్ చేస్తుంది. దీని తరువాత, పెట్టుబడిదారులు UPI ద్వారా చెల్లించి షేర్లను కొనుగోలు చేయగలరు. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది.. సిరాజ్ గుండె ఎందుకు పగిలింది! ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ షాకింగ్ పోస్ట్ తో క్రికెట్ లవర్స్ గుండెల్లో గుబులు రేపాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా హార్ట్ బ్రోకెన్ ఎమోజీలు కలిగి ఉన్న స్టోరీని పోస్ట్ చేయగా నెట్టింట దుమారం రేపుతోంది. ఇండియన్ టీమ్ లో ఏవో అంతర్గత కలహాలు మొదలయ్యాయని, బ్యాడ్ న్యూస్ రాబోతుందంటున్నారు. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market :బేర్ బేర్ మంటున్న మార్కెట్లు నిన్న లాభాలతో అత్యుత్యాహంగా మొదలైన షేర్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి అగాధాల్లోకి పడిపోయాయి. తొమ్మది నెలల్లో అతి పెద్ద నష్టాలను చవి చూశాయి. కొత్త శిఖరాలను అందుకుంటున్న బుల్ ను బేర్ గట్టిదెబ్బకొట్టింది. నిన్నటి దెబ్బ ఈరోజు కూడా కంటిన్యూ అవుతోంది. By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటలకు సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 71,837 దగ్గర, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 21, 568 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. By Manogna alamuru 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై..వచ్చే వారం ఎలా ఉంటాయి అంటే? ఇండియన్ స్టాక్ మార్కెట్ నిన్న ఆల్ టైమ్ హైతో ముగిసింది. ఫెడ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించనుందనే సంకేతాలు వెలువడడంతో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. దీంతో వచ్చే వారం మార్కెట్ ఎలా ఉంటుంది అంటూ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Profits on Shares : ఆ కంపెనీల షేర్ 100 రూపాయల కంటే తక్కువ.. అదరగొట్టే రిటర్న్స్ వంద రూపాయల కన్నా ఆ షేర్ల ధర తక్కువ. కానీ ఈ సంవత్సరం పెట్టుబడిపై నూరుశాతం రాబడిని ఇచ్చాయి ఆ షేర్లు. NHPC లిమిటెడ్, PNB, ఐనెక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీస్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, IRFC షేర్లు ఈ విధంగా మంచి రాబడి ఇచ్చాయి. By KVD Varma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Shares: ఒక్కరోజే 10 శాతం జంప్.. LIC షేర్ సంచలనం.. ఒక్కసారే ఎందుకింత మార్పు? దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ LIC షేర్లు శుక్రవారం ఒక్కరోజే సుమారు 10 శాతం జంప్ అయ్యాయి. త్వరలోనే కొత్త ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకువస్తున్నట్లు ఎల్ఐసి ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో షేర్ల ధరలపై పాజిటివ్ ఎఫెక్ట్ చూపించింది. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn