బిజినెస్ Stock Market Today:నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం వరకు నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లుసాయంత్రానికి ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇవాళ ఉదయం కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తున్నాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్లు, నిఫ్టీ సూచీ 5పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. By Manogna alamuru 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: రెండు రోజులుగా నష్టాలో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు గత నాలుగు రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు మళ్ళీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా మార్కెట్ సూచీలు నష్టాలతోనే ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్ 491 పాయింట్ల నష్టంతో 63,557 దగ్గర...నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 18,966 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today :మళ్ళీ డౌన్లోకి వచ్చేసిన స్టాక్ మార్కెట్స్ మొన్న లాభాలతో ముగించి నిన్నంతా లాభాల్లో కొనసాగిన దేశీ మార్కెట్లు ఈరోజు మళ్ళీ నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 102 పాయింట్లతో 66,325 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 19,792 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: నీరసంగా మొదలైన దేశీయ మార్కెట్లు సోమవారం ఉదయం ఉత్సాహంగా మొదలవ్వాల్సిన దేశీయ మార్కెట్లు నీరసంగా ఆరంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 205 పాయింట్ల నష్టంతో 66,077 దగ్గర, నిఫ్టీ 48 పాయింట్ల నష్టపోయి 19,072 దగ్గర ట్రేడవుతున్నాయి. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets Today:మంచిరోజు...లాభాల్లో స్టాక్ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లోల సానుకూల సంకేతాలు ఉండటంతో ఈరోజు దేశీయ మార్కెట్లు లాబాల్లో నడుస్తున్నాయి. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 66454 దగ్గర, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 19,800 కొనసాగుతున్నాయి. By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today:దేశీ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు...అసలేం జరుగుతోంది? దేశీ మార్కెట్లు గత కొన్ని రోజులుగా నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఈ పతనం బుధవారం కూడా కొనసాగింది. ప్రారంభమవడమే స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 65,047 దగ్గర, నిష్టీ 131 పాయింట్ల నష్టపోయి 19,397 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ stock markets:హమ్మయ్య ఈరోజు లాభాలతోనే మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పర్వాలేదనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న మాత్రం కుదేలయిపోయాయి. ఒక్క రోజులోనే మార్కెట్ విలువలో రూ.2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ, ఇంట్రాడే అన్నీ నష్టాలతోనే ముగిసాయి. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిష్టీ 18 పాయింట్లతో లాభపడి 19, 693 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 83.19 దగ్గర ట్రేడవుతోంది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ stock markets: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు మధ్యలో వీకెండ్ బ్రేక్ వచ్చింది. శుక్రవారం ముగిసిన స్టాక్ మార్కెట్లు మళ్ళీ సోమవారం ఓపెన్ అయ్యాయి. కానీ గత వారం నష్టాలనే మార్కెట్ ఈరోజు కూడా మోస్తోంది. స్వల్ప నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభం అయ్యాయి. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn