క్రైం Ameenpur : కలిపిన గెట్ టు గెదర్.. చిగురించిన అక్రమ సంబంధం.. సంసారం నాశనం! రజిత స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. మంచిగా సాగుతోన్న ఈ సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. పచ్చటి సంసారంలో నిప్పులు పోసి తగ్గలబెట్టేసింది. ఇటీవల జరిగిన పదో తరగతి గెట్ టు గెదర్ పార్టీలో పాత స్నేహితుడు ఆమెకు పరిచయం అయ్యాడు. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తల్లే విలన్.. ప్రియుడి కోసం పిల్లలకు పెరుగులో విషం.. బయటపడ్డ మహిళ బాగోతం! సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందులో తల్లే హంతుకురాలని పోలీసులు తేల్చారు. ప్రియుడితో అక్రమ సంబంధం కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది వివాహిత. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sangareddy : రెచ్చిపోయిన మందుబాబులు... ఏకంగా ఎస్సైని ఢీకొట్టి.. సంగారెడ్డి జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్సై నాగలక్ష్మిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎస్సైకి తీవ్రగాయాలు కాగా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పఠాన్‌చెరులో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ A War Of Love: అది కథ కాదు..నా నిజజీవితం...తన సినిమాపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కథ కాదని తన నిజజీవితాన్ని ఆవిష్కరిస్తున్నామని అన్నారు. డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఒక ఫొటో చూసి కనెక్ట్ అయ్యానని చెప్పారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Saidabad: అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి.. నిందితులు ఆలయ అర్చకులే! సైదాబాద్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నర్సింగ్ రావుపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆలయ అర్చకుడే ఇలా యాసిడ్ దాడి చేశాడు. పూజా కార్యక్రమాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే యాసిడ్ దాడిచేసినట్లు విచారణలో తేలింది. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Spy camera in girls hostel :గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరా కలకలం.. మెమొరీ కార్డ్‌లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ సంగారెడ్డిలోని మైత్రి విల్లాస్లోని లేడీస్ హాస్టల్ బెడ్ రూంలో స్పై కెమెరా కలకలం రేపాయి. బండారు మహేశ్వర్ లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌ను నడుపుతున్నాడు. విద్యార్థినీలు హాస్టల్లో స్పై కెమెరాను గుర్తించారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. By K Mohan 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆస్థి కోసం కొడుకే కన్న తల్లిని | | Sangareddy Mother And Son Incident | RTV By RTV 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సంగారెడ్డిలో దారుణం.. ఆస్తి కోసం తల్లిని 20 సార్లు పొడిచి.. ఆ కసాయి కొడుకు ఏం చేశాడంటే? ఆస్తి కోసం కన్న తల్లిని కిరాతంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మద్యానికి బానిసై రోజూ ఇంట్లో గొడవలు పడేవాడు. ఈ క్రమంలో తల్లిని 20 చోట్ల కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగ చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం.. ముగ్గురు సంగారెడ్డి వాసులు దుర్మరణం మహా కుంభమేళాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారికి తక్షణమే సహాయక చర్యలు అధికారులను ఆదేశించారు. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn