తెలంగాణ Telangana Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది! సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్‌నాయక్ దారుణ హత్యకు గురైయ్యాడు.జేసీబీ, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత బావమరిది నరేశ్ నాయక్ నే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పెయింటర్ కాదు పాపిష్టోడు.. భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం : సంగారెడ్డిలో దారుణం సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే ఆమె భార్యపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఫసల్వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో యింటింగ్ పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన మాథవన్ అనే వ్యక్తి వివాహితపై కన్నేసి భర్త కళ్లముందే అత్యాచారం చేశాడు. By Krishna 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా.. || Wife Ki*ll*ed Husband In Sangareddy | RTV By RTV 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 40వేల కోట్లు.. 400 ఎకరాలు మంత్రుల కబ్జా | Sangareddy Public Serious On Congress Land Grabbing | RTV By RTV 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడిరోడ్డుపై దారుణం.. తల్లీ కొడుకును నరికి చంపిన యువకుడు! సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. పాత కక్షతో సరోజాదేవి, అనిల్ అనే తల్లీ కొడుకులను బీహార్‌కు చెందిన నాగరాజు బొంతపల్లిలో నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jagga Reddy: జగ్గారెడ్డి షాకింగ్ ప్రకటన.. ఇక గుడ్ బై! సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు. తన భార్య నిర్మలారెడ్డికి లేదా తన అనుచరుడు ఆంజనేయులకు పోటీచేసే అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Building Collapse : అక్రమకట్టడాలను బాంబులతో కూల్చేశారు! TG: సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ (మం) మల్కాపూర్‌లో భారీ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. చెరువులో అక్రమంగా నిర్మించారని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. రంగంలోకి దిగిన ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు బాంబులు పెట్టి ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GHMC: మరింత పెరగనున్న హైదరాబాద్.. జీహెచ్ఎంసీలో 51 గ్రామాలు విలీనం! హైదరాబాద్ పరిధి మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG: సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత.. రైతుల ఆందోళన..! నల్గొండ జిల్లా శ్రీనివాస్‌నగర్‌లోని సంగం డెయిరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డెయిరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. దీంతో డెయిరీ సిబ్బంది, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పాత బకాయిలు చెల్లించిన తర్వాతే సంగం డెయిరీని ఓపెన్ చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn