క్రైం Crime News: దారుణం.. యువకుడి వేధింపులకు యువతి ఆత్మహత్య.! సంగారెడ్డి జిల్లా దోమడుగులో దారుణం చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. బీ ఫార్మసీ విద్యార్థి తేజస్విని ఇంటి నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..! సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ముగ్గురూ అక్షయపాత్ర సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: చట్నీలో ఎలుక.. కాలేజీ ప్రిన్సిపల్ క్లారిటీ..! TS: సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీ హాస్టల్ చట్నీలో ఎలుక పడిన వీడియోపై ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని, శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో పడిందని స్పష్టం చేశారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: కూతురిపై తండ్రి అత్యాచార యత్నం.. భార్య ఏం చేసిందంటే! తాగిన మైకంలో కూతురిపై అత్యాచార యత్నం చేయబోయిన భర్త మాణయ్యను భార్య ఇందిరమ్మ గొడ్డలితో నరికి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇందిరమ్మను అదుపులోకి తీసుకున్నారు. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : సంగారెడ్డిలో అగ్ని ప్రమాదానికి కారణం అదే.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు అధికారులు ఏడాదికొకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతుండడంతో చాలామంది చనిపోతున్నారన్నారు. అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: పెళ్లి వేడుకలో పెను విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడడంతో..! సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మరణించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది పెళ్లి కూతురును తీసుకువచ్చేందుకు ఆందోల్ గ్రామానికి వెళ్తుండగా..ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : గ్యారంటీ ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి: సంగారెడ్డిలో మోడీ కీలక వ్యాఖ్యలు! సంగారెడ్డి విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మోడీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ. మీకో గ్యారంటీ ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి. ప్రపంచంలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతా' అన్నారు. అలాగే అవినీతి పరులను జైలుకు పంపిస్తామన్నారు. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Operation Smile: సంగారెడ్డిలో 66 మంది బాల కార్మికులకు విముక్తి ఈ వారం సంగారెడ్డిలో చేపట్టిన 'ఆపరేషన్ స్మైల్-X'లో భాగంగా మొత్తం 66 మంది బాల కార్మికలకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. యజమానులపై 27 కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా మీ కంటపడితే 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggareddy: నేను రేవంత్‌కు భజన చేసే బ్యాచ్ కాదు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ హరీష్ రావు డబ్బులు పంచడం వల్లే సంగారెడ్డిలో ఓడిపోయినట్లు జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని రేవంత్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే.. బీఆర్ఎస్ నుంచి 20మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగాలని రేవంత్‌కు సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn