స్పోర్ట్స్ Rohit Sharma: ఛీ.. ఛీ.. మారని రోహిత్ శర్మ.. రంజీలో కూడా అట్టర్ ప్లాప్ జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఓపెనర్ గా ముంబై తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ హిట్ మ్యాన్.. కేవలం 19 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉమర్ నజీర్ మీర్ చేతిలో వెనుదిరిగాడు. By Krishna 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: రోహిత్ వారసుడెవరు.. ఈ ముగ్గురు కాకుండా మరోకరిపై బోర్డు కన్ను! రోహిత్ వారసుడు ఎవరనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. బుమ్రా, పంత్, జైస్వాల్ పేరు వినిపిస్తున్నప్పటికీ వీరి వివిధ వ్యక్తిగత కారణాల రిత్యా ఈ ముగ్గురిని కాకుండా మరొకరిని కెప్టెన్‌గా ఎంచుకోవాలని బీసీసీఐ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: మీ భార్యల వల్లే ఇలా తయారయ్యారు.. ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్స్ టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త నిబంధనలతో ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమైంది. భార్యాపిల్లలతో స్టేయింగ్‌ను చిన్న టోర్నీలప్పుడు ఏడు రోజులు అలాగే పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు తగ్గించింది. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy : పాకిస్థాన్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఎందుకంటే! ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లనున్నాడా? ప్రస్తుతం ఇదే క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్ . అసలు రోహిత్ ఎందుకు పాకిస్థాన్ వెళ్లాలోఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం చదవండి. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohith: సొంతగడ్డపైనే రోహిత్ రిటైర్మెంట్.. కాబోయే కెప్టెన్ బుమ్రా కాదా! భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. హిట్ మ్యాన్ భారత గడ్డపైనే వీడ్కోలు పలకబోతున్నట్లు బీసీసీఐ పెద్దలకు హింట్ ఇచ్చేశాడట. దీంతో ఇంగ్లాడ్‌తో సిరీస్, ఛాంపియన్ ట్రోఫీకి అతడే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: కొత్త కెప్టెన్‌ను చూసుకోండి.. బీసీసీఐకి రోహిత్ శర్మ అల్టిమేటం టీమిండియాకు కొత్త కెప్టెన్‌ను వెతకాలని బీసీసీఐకి రోహిత్ శర్మ సూచించినట్లుగా తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు తననే కెప్టెన్ గా కొనసాగించాలని రోహిత్ కోరినట్టు సమాచారం. ఇంగ్లండ్ తో జరగబోయే టెస్టు సిరీస్ కు కెప్టెన్ ఎవరనేది ఆసక్తి నెలకొంది. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్‌గా రోహిత్ వైపే బీసీసీఐ మొగ్గు వరుసగా విఫలమవుతున్నా రోహిత్, విరాట్ కోహ్లీలకు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటోంది బీసీసీఐ. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంటున్నారు.దీంతో పాటూ ఇంగ్లండ్ వన్డే, టీ20 సీరీస్‌లకు కూడా బీసీసీఐ స్క్వాడ్లను ప్రకటించే అవకాశం ఉంది. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket నన్ను పీకే మగాడు లేడు🔴LIVE : Rohit Sharma Vs Gautam Gambhir | India Vs Australia | Virat Kohli | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: చివరి టెస్టు నుంచి రోహిత్ ఔట్.. కోహ్లీకే మళ్లీ కెప్టెన్సీ! ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు రోహిత్ శర్మను తప్పించనున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి పేరుతో పక్కనపెట్టి విరాట్ కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. మైదానంలో రోహిత్కంటే విరాట్ చురుకుగా ఉండటమే ఇందుకు కారణమని టాక్. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn