Shama mohamed: షామా కేక్‌పై మళ్లీ రచ్చ.. టేస్ట్ చూడాలంటే రోహిత్ కంటే ఫిట్‌గా ఉండాలట!

కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ గతంలో పోస్ట్ చేసిన ఓ కేకు ఫొటో మరోసారి చర్చనీయాంశమైంది. నెటిజన్లు రీ పోస్ట్ చేస్తున్నారు. 'ఈ కేక్ ఆకలి తీర్చుకోవడానికి సరిపోతుంది. కానీ టేస్ట్ చూడాలంటే రోహిత్ శర్మ కంటే చాలా ఫిట్‌గా ఉండాలి' అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. 

New Update
shama cake

Shama Mohamed cake post viral again

Shama mohamed: కేరళ కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ గతంలో పోస్ట్ చేసిన ఓ కేకు పోస్ట్ మరోసారి చర్చనీయాంశమైంది. నెటిజన్లు కేకు ఫొటోనే వైరల్ చేస్తున్నారు. 'ఈ కేక్ చూస్తే ఆకలి తీర్చుకోవడానికే సరిపోతుందని అర్థమవుతోంది. కానీ టేస్ట్ చూడాలంటే రోహిత్ శర్మ చాలా ఫిట్‌గా ఉండాలి' అని కామెంట్స్ చేస్తున్నారు. 

అబ్బాయిల కోసం కాల్చిన బాదం కేక్..

ఈ మేరకు 2021లో 'అమ్మ వంట చేయడం లేదని ఫిర్యాదు చేసే నా అబ్బాయిల కోసం కాల్చిన బాదం కేక్' అంటూ షామా అప్పట్లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై భిన్నమైన కామెంట్స్ వెలువడగా అది అమ్మాయిల ప్రైవేట్ పార్ట్ ను పోలిఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే దీనిపై అప్పట్లో దారుణమైన మీమ్స్ క్రియేట్ చేశారు. తాజాగా రోహిత్ శర్మ అంశంతో షామా మరోసారి వార్తల్లో నిలవడంతో ఫిట్ నెస్ గురించి చర్చ మొదలైంది. దీంతో షామా కేకు తినాలంటే రోహిత్ శర్మకంటే బలంగా ఉండాలంటూ రచ్చ మొదలుపెట్టారు. పాత పోస్ట్ ఫొటోను వైరల్ చేస్తూ 'బ్రదర్, ఇది కేకా లేక పీతా. భారత కెప్టెన్ రోహిత్ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తిన షామా మొహమ్మద్ కేక్ ఇది. ఈ కేక్ చూస్తే ఆకలి తీర్చుకోవడానికే సరిపోతుందని అర్థమవుతోంది. కానీ టేస్ట్ చూడాలంటే రోహిత్ శర్మ చాలా ఫిట్‌గా ఉండాలి' అంటూ పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి వైరల్ అవుతోంది. 

Also read : Telangana Inter Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు!

ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో టీమిండియా ఘన విజయం  సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఈ క్రమంలోనే  కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ కూడా ట్వీట్ చేశారు. అద్భుత విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు అని ఆమె ట్వీట్ పెట్టారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచినందుకు ఈరోజు తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.

Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

‘కీలక మ్యాచ్‌లో 84 రన్స్‌ చేయడంతో పాటుగా ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు’ అంటూ ఆమె తన ట్వీట్ లో  రాసుకొచ్చారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమెపై బీజేపీ నేతలతో పాటుగా సొంత పార్టీ నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  

#telugu-news #rohit-sharma #golden-cake #latest-telugu-news #today telugu news #rtv telugu news #Shama Mohamed
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు