Rohit Sharma : రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు.. మాక్స్వెల్ రికార్డు సమం!
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో చేదు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో చేదు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు.
ప్రపంచంలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీ20 లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఒకటి. ఈ లీగ్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రజాదరణ పొందింది. ఎంతో మంది బ్యాటర్లు, బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ఇందులో భాగంగా ఈ ఏడాది వన్డే మ్యాచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ , ఐపీఎల్ ముగిసిన తర్వాత, భారత జట్టు తన దృష్టిని వన్డేలపై మళ్లించనుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న అత్యున్నత కేటగిరీ గ్రేడ్ A+ను బోర్డు పూర్తిగా రద్దు చేసింది.
ఇండియన్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంట్పై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓటమి తర్వాత రిటైర్ అయిపోదామనుకున్నానని హిట్ మ్యాన్ గుర్తుచేసుకున్నాడు.
సీనియర్లు రోహిత్, కోహ్లీ..కోచ్ గంభీర్ మధ్య చాలా రోజులుగా దూరం ఉంటున్నారు. గంభీర్ వల్లనే రో, కో లు ఇద్దరూ టెస్ట్ ల నుంచీ రిటైర్ అయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పుడు 2027 వరల్డ్ కప్ ఆడాలంటే కోచ్ గౌతీతో సయోధ్య తప్పదని అంటున్నారు.