నేషనల్ Shama mohamed: షామా కేక్‌పై మళ్లీ రచ్చ.. టేస్ట్ చూడాలంటే రోహిత్ కంటే ఫిట్‌గా ఉండాలట! కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ గతంలో పోస్ట్ చేసిన ఓ కేకు ఫొటో మరోసారి చర్చనీయాంశమైంది. నెటిజన్లు రీ పోస్ట్ చేస్తున్నారు. 'ఈ కేక్ ఆకలి తీర్చుకోవడానికి సరిపోతుంది. కానీ టేస్ట్ చూడాలంటే రోహిత్ శర్మ కంటే చాలా ఫిట్‌గా ఉండాలి' అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shama Mohamed : అప్పుడు తిట్టింది.. ఇప్పుడు పొగిడింది.. షామా మహమ్మద్ మరో ట్వీట్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు అని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit sharma : రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు! కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఇవ్వాళ ఆస్ట్రేలియాతో జరిగే చాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క సెంచరీ సాధించగలిగితే అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేయనున్నాడు రోహిత్ శర్మ. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: ఆరేళ్ల క్రితం ట్వీట్.. షామా మొహమ్మద్ పై ట్రోల్స్‌కు దిగిన రోకో ఫ్యాన్స్ ! షామా మహమ్మద్ క్రికెటర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేంమొదటిసారి కాదు. దీనికి ముందు ఆమె స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆరేళ్ల క్రితం ట్వీట్ ను వైరల్ చేస్తూ రోకో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Shama Mohamed: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ షామా మొహమ్మద్? షామా మొహమ్మద్ 1973 మే 17న కేరళలో జన్మించారు. వృత్తిరీత్యా దంతవైద్యురాలు. 2015లో కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆమె జీ టీవీలో కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఆమెకు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ అలాగైతే మోడలింగ్ పోటీలకు వెళ్లండి.. షామా మహ్మద్‌కు గవాస్కర్ కౌంటర్ రోహిత్ శర్మను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు షామా మహ్మద్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. మీకు నాజూగ్గా ఉండేవాళ్లు కావాలంటే మోడలింగ్‌కు వెళ్లాలంటూ కామెంట్ చేశారు. శరీర పరిమాణానికి క్రికెట్ తో ఎలాంటి సంబంధం లేదన్నాడు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు దిగజారుడు వ్యాఖ్యలు.. శమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్! కెప్టెన్ రోహిత్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత శమా మహమ్మద్‌పై బీసీసీఐ ఘాటుగా స్పందించింది. 'బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పేరు ప్రచారం కోసం ఇంతకు దిగజారడం బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలు ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి' అంటూ ఫైర్ అయింది. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భయపడిందా : రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత! రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ షామా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సహా బీజేపీ నేతలు, క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడటంతో షామా వెంటనే తన పోస్టును డిలీట్ చేసింది. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రోహిత్ శర్మ పరమ చెత్త కెప్టెన్... కాంగ్రెస్ మహిళ నేత సంచలన కామెంట్స్ ! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్ మహిళా నేత షామా మొహమ్మద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలని అన్నారు. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn