స్పోర్ట్స్ Ind Vs Pak: స్టేడియంలో మంత్రాలు చేసిన పాక్ కెప్టెన్.. ఏకి పారేసిన సురేష్ రైనా.. వీడియో వైరల్! ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆ సమయంలో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ‘తస్బీహ్’తో ప్రార్థన చేస్తూ కనిపించాడు. అతడి చర్యపై సురేష్ రైనా స్పందించి రోహిత్‌శర్మ కూడా ప్రార్థన చేస్తున్నాడని సరదగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket కింగ్ ఈజ్ బ్యాక్.. రఫ్పాడించిన భారత్ | India Win Against Pakistan | ICC Champions Trophy | RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Pak: అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్.. కేవలం 60 బంతులు చాలు: యువరాజ్ సింగ్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు రోహిత్ ఆటతీరుపై యువరాజ్ సింగ్ జోష్యం చెప్పాడు. అతడు కొద్దిసేపు సంయమనం పాటిస్తే పాకిస్థాన్‌పై సెంచరీ చేయగలడు. అదీ కేవలం 60 బంతుల్లో సాధిస్తాడు అని అంచనా వేశాడు. అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్ అని కొనియాడాడు. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ... 70శాతం సక్సెస్ రేటు! కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్‌గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ సమం చేశారు. 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించింది రోహిత్ శర్మ మాత్రమే. By Krishna 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs BAN : నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్.. అన్ని రికార్డుల్లో మనమే టాప్ ! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ను నేడు బంగ్లాదేశ్‌తో ఆడనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపు మీద ఉంది. అలాంటిది బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టమేమీ కాకపోవచ్చు. By Krishna 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shubman Gill: శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలో! శుభ్‌మన్ గిల్ పేరిట మరో రికార్డు క్రియేట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా(50 ఇన్నింగ్స్) 2500 రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. దీనికంటే ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. By Seetha Ram 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: సచిన్ రికార్డులను బ్రేక్ చేసి.. చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ సచిన్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త ఘనత సాధించాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా సచిన్ 15,335 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 15,404 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ India Captain : ఫిక్స్.. రోహిత్ శర్మ తరువాతే టీమిండియా కెప్టెన్ అతడే! రోహిత్ శర్మ తరువాత టీమిండియాకు భవిష్యత్‌లో వన్డేలకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమిపాలైతే కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించే అవకాశాలు ఉంది. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND VS ENG : రోహిత్, కోహ్లీలకు పరీక్ష.. ఇంగ్లండ్‌తో నేడు తొలి వన్డే! ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఆ జట్టుతో మూడు వన్డేల సిరీస్ కు సిద్ధమైంది. నేడు తొలి వన్డే జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌ను పొందాలని టీమిండియా ఆశిస్తోంది. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn