Shama mohamed: షామా కేక్‌పై మళ్లీ రచ్చ.. టేస్ట్ చూడాలంటే రోహిత్ కంటే ఫిట్‌గా ఉండాలట!
కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ గతంలో పోస్ట్ చేసిన ఓ కేకు ఫొటో మరోసారి చర్చనీయాంశమైంది. నెటిజన్లు రీ పోస్ట్ చేస్తున్నారు. 'ఈ కేక్ ఆకలి తీర్చుకోవడానికి సరిపోతుంది. కానీ టేస్ట్ చూడాలంటే రోహిత్ శర్మ కంటే చాలా ఫిట్‌గా ఉండాలి' అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.