Ind Vs Pak: అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్.. కేవలం 60 బంతులు చాలు: యువరాజ్ సింగ్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు రోహిత్ ఆటతీరుపై యువరాజ్ సింగ్ జోష్యం చెప్పాడు. అతడు కొద్దిసేపు సంయమనం పాటిస్తే పాకిస్థాన్‌పై సెంచరీ చేయగలడు. అదీ కేవలం 60 బంతుల్లో సాధిస్తాడు అని అంచనా వేశాడు. అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్ అని కొనియాడాడు.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ... 70శాతం సక్సెస్ రేటు!
కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్‌గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ సమం చేశారు. 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించింది రోహిత్ శర్మ మాత్రమే.
IND vs BAN : నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్.. అన్ని రికార్డుల్లో మనమే టాప్ !
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ను నేడు బంగ్లాదేశ్‌తో ఆడనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపు మీద ఉంది. అలాంటిది బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టమేమీ కాకపోవచ్చు.
Shubman Gill: శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలో!
శుభ్‌మన్ గిల్ పేరిట మరో రికార్డు క్రియేట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా(50 ఇన్నింగ్స్) 2500 రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. దీనికంటే ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.
Rohit Sharma: సచిన్ రికార్డులను బ్రేక్ చేసి.. చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సచిన్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త ఘనత సాధించాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా సచిన్ 15,335 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 15,404 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
India Captain : ఫిక్స్.. రోహిత్ శర్మ తరువాతే టీమిండియా కెప్టెన్ అతడే!
రోహిత్ శర్మ తరువాత టీమిండియాకు భవిష్యత్‌లో వన్డేలకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమిపాలైతే కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించే అవకాశాలు ఉంది.
IND VS ENG : రోహిత్, కోహ్లీలకు పరీక్ష.. ఇంగ్లండ్‌తో నేడు తొలి వన్డే!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఆ జట్టుతో మూడు వన్డేల సిరీస్ కు సిద్ధమైంది. నేడు తొలి వన్డే జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌ను పొందాలని టీమిండియా ఆశిస్తోంది.
Rohit sharma : బిగ్ షాక్.. రోహిత్ రిటైర్మెంట్ ఫిక్స్.. కోహ్లీ కూడా!
రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ .. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెబుతాడని వార్తలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/24/0TqfQmJwNEs5xmp9HjtG.jpg)
/rtv/media/media_files/2025/02/22/NvMi1QLs4BH6shZoM7t5.jpg)
/rtv/media/media_files/2025/02/21/fN9Vwpcs2nszIwC3L9p0.jpg)
/rtv/media/media_files/2025/02/20/xZIWcJwBChm56QU73HeC.jpg)
/rtv/media/media_files/2025/02/12/ZIka8US0rUn7lJt9cLtA.jpg)
/rtv/media/media_files/2025/02/10/1Dfqln8ggHIqOEDB0zkr.jpg)
/rtv/media/media_files/2025/02/07/adEQ0RnwwHNSCYkO3maP.jpg)
/rtv/media/media_files/2025/02/06/TmFrZDjPa2KNM4olp1io.jpg)
/rtv/media/media_files/2025/02/05/vq34C6CzoDpVC8ItoEjG.jpg)