Khammam accident ఉగాది రోజే విషాదం.. ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉగాది రోజే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లంకపల్లి శివారులో ఆయిల్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు కండక్టర్ సీతారామ ప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి.
/rtv/media/media_files/2025/03/31/VIeNJTjYOiX9vimVg0M6.jpg)
/rtv/media/media_files/2025/03/30/vuwNLmZicPbuTXSO8szB.jpeg)
/rtv/media/media_files/2025/03/29/JONV6VhxWN2aIHCS9EKq.jpg)
/rtv/media/media_files/2025/03/23/VVYDnlnlCVaHyFzifrS0.jpg)
/rtv/media/media_files/2025/03/17/CW88e1wCEeLrmh7IrQsx.jpg)
/rtv/media/media_files/2025/03/16/BVGY9QCb4RUDjNQHqpyM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/media_files/2025/03/15/Y9SAn4BT9n2InPjTgzNo.jpg)
/rtv/media/media_files/2025/03/14/QkUSPUEvz3JbdhNhR2CV.jpg)