Film ఇకపై ఆ సినిమాలు చేయను.. || Ram Gopal Varma Sensational Statement || RTV || RTV By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV : ఎంత మాటన్నావ్ బ్రో... జాన్వీకపూర్ తో ఫీలింగ్స్ రావట్లేదట జాన్వీకపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం లేదన్నారు డైరెక్టర్ ఆర్జీవీ. శ్రీదేవిని దయచేసి ఎవరితో పోల్చవద్దని చెప్పాడు. తనకు శ్రీదేవి అంటే ఇష్టమని ఆమెతో సినిమా చేశాక చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో సినిమాలు చేసినప్పటికీ కనెక్ట్ అవ్వలేకపోయానని తెలిపారు. By Krishna 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ ! డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ రెజెల్యుషన్స్ గురించి తెలియజేశారు. ఇకపై వివాదాలకు దూరంగా ఉంటానని, అమ్మాయిలను అస్సలు చూడనని, వోడ్కా తాగాను.. మీపైన ఒట్టు అంటూ తన స్టైల్లో పోస్ట్ పెట్టారు. By Archana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV కి బిగ్ షాక్.. 'వ్యూహం' మూవీకి లీగల్ నోటీసులు! డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ భారీ షాక్ ఇచ్చింది. ఆయన తీసిన ‘వ్యూహం’ సినిమాకి లీగల్ నోటీసు ఇచ్చింది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV : అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన RGV.. వైరల్ అవుతున్న పోస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING: RGVకి బిగ్ రిలీఫ్! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. మొత్తం మూడు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. By V.J Reddy 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV : సంధ్య థియేటర్ ఘటన.. బన్నీని సపోర్ట్ చేస్తూ RGV సంచలన ట్వీట్ 'పుష్ప2' మూవీ లిరీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై RGV రియాక్ట్ అయ్యారు. విషయంలో హీరో అల్లు అర్జున్ ను నిందించడం హాస్యాస్పదం అన్నారు. గతంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయని గుర్తుచేశారు. By Anil Kumar 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పుష్ప 2 మూవీ పాన్ ఇండియా కాదు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్ ‘పుష్ప2’పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పుష్ప2 హిస్టరీ క్రియేట్ చేసిందన్నారు. నాన్ హిందీ యాక్టర్ బన్నీ హిందీలో బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారని, ఇది పాన్ ఇండియా మూవీ కాదని.. తెలుగు ఇండియా సినిమా అని అన్నారు. By Seetha Ram 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కొన్ని మీడియా ఛానెల్స్‌పై కేసు పెట్టిన RGV! కొన్ని ఛానెల్స్‌పై కేసు పెడుతున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో వాస్తవాలు తెలియకుండా.. తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేసిన కొన్ని ఛానెల్స్‌పై పరువు నష్టం కేసు పెడుతున్నట్లు పోస్ట్ చేశారు. By V.J Reddy 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn