Latest News In Telugu Hydra : రంగనాథ్‌కు మరో కీలక పదవి! హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌కు సీఎం రేవంత్ మరో కీలక పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకోసం ఏర్పాటుచేసిన 'లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ' ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. 7జిల్లాల్లో చెరువులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam : వరద బాధితులకు రూ.10వేలు, పశువులకు రూ.50 వేలు.. రేవంత్ తక్షణ సాయం! ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. బాధిత కుంటుంబాలకు రూ.10వేలు, చనిపోతే రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. పశువులకు రూ.5నుంచి 50 వేలుతక్షణ సాయం అందిస్తామన్నారు. లక్షకోట్లు దోచుకున్న కేసీఆర్ ఫ్యామిలీ ఆర్థిక సాయం చేసి పాపాలు కడుక్కోవాలన్నారు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: వరదలను జాతీయవిపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి.. బాధితులకు పరిహారం పెంపు ! తెలంగాణాలో వరదల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. వరదల వలన తలెత్తిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరదల వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pallam Raju : రేవంత్‌రెడ్డి సర్కార్ తీరుపై కాంగ్రెస్ నేత పళ్లంరాజు ఆగ్రహం..! రేవంత్‌రెడ్డి సర్కార్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత పళ్లంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ORO స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేతపై ట్విట్టర్ లో మండిపడ్డారు. కూల్చివేతలు తీవ్రంగా బాధించాయన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : నా మాటలు వక్రీకరించారు... సుప్రీం సీరియస్ అవ్వడం పై రేవంత్! తనకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని.. సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA-GHMC: హైడ్రాతో ఆయనకు మూడినట్టేనా? ఇంతకీ తప్పు ఎవరిది? ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? హైడ్రా కూల్చివేతలపై వినిపిస్తున్న ప్రశ్నలివి. ఏ ఒక్కరిని హైడ్రా వదలకపోవడం మంచి విషయమే. అయితే అక్రమకట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలేవి? సమాధానం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఒలింపిక్ పతకాలే లక్ష్యం.. హైదరాబాద్‌లో త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ! ఒలింపిక్స్ ఛాంపియన్స్‌ను తయారుచేసేందుకు హైదరాబాద్‌లో 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ' ఏర్పాటుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దాదాపు 200 ఎకరాల్లో నిర్మించనున్న ఈ వర్సిటీలో 12కు పైగా స్పోర్ట్స్ అకాడమీలు అందుబాటులోకి రానున్నాయి. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం TG: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. వారిచేత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో హైకోర్టు విధించిన స్టేను సుప్రీం కోర్టు ఎత్తివేయడంతో వీరి ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. పదవులపై అధిష్టానంతో చర్చ TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నట్లు సమాచారం. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn