Koneru Konappa : సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. సిర్పూర్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కోనేరు కోనప్ప గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Kalvakuntla Kavitha: అ గేట్లు బద్దలు కొడతాం- రేవంత్ రెడ్డికి కవిత వార్నింగ్
రేవంత్ రెడ్డి అంబేద్కర్ ను ఆయన వారసులను అవమానిస్తున్నాడు. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అంబేద్కర్ జయంతిలోపు కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి. లేదంటే గేట్లను బద్దలుకొడుతామని హెచ్చరించారు.
Telangana Assembly Special Session: ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లుపై కేంద్రంతో తాడోపేడో...రేవంత్ దూకుడు
స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది.
Revanth Reddy: రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఐదురోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణలో మార్చి మొదటి వారం 5 రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. CM రేవంత్ రెడ్డి BC రిజర్వేషన్, SC వర్గీకరణపై చట్టాలు చేయడానికి త్వరలో అన్నీ రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నారు. మార్చి 10 ఆయనతోపాటు పలువురు కీలక నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.
Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కాషాయ బుక్ రాస్తామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం, ఆయన సలహాదారులు, బంధుమిత్రులు పైరవీలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
/rtv/media/media_files/2025/02/22/llabX6VrYThO4jXQlQAX.jpg)
/rtv/media/media_files/2025/02/21/gIhOQtNWWkSkxXsUmqrs.webp)
/rtv/media/media_files/2025/02/20/k9EpICLjNnS7sUsalhgc.jpg)
/rtv/media/media_files/2025/02/20/6wrvXI3z7v7i47lWrUGr.jpg)
/rtv/media/media_files/2025/02/17/L5rsaL5EHg8QUPQOOWPr.jpg)
/rtv/media/media_files/2025/02/19/1CPcAnSQD19ZvN41KLTT.jpg)
/rtv/media/media_files/2025/02/14/DWBoul5wXiQPFqAyerCv.jpg)