క్రైం TG Crime: సూర్యాపేటలో దారుణం.. మైనర్ బాలికను ఇటుక బట్టీలోకి తీసుకెళ్లి! సూర్యపేటలో దారుణం జరిగింది. వెంగమాంబ బాలాజీ హాలో బ్రిక్స్ బట్టీలో పనిచేస్తున్న మైనర్ బాలికపై యజమాని వెంకటరమణ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై నిర్భయ, పోక్సో, జువెనైల్ జస్టిస్, లేబర్ యాక్ట్ కేసులు పెట్టినట్లు ఆత్మకూర్ SI శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: ఏపీలో దారుణ హత్య.. మహిళను రేప్ చేసి, మెడ కోసిన దుర్మార్గులు! ఏపీలో మరో దారుణ హత్య జరిగింది. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో గుర్తు తెలియని మహిళను రేప్ చేసి, గొంతుకోసి చంపేశారు. మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్స్, సెల్ ఫోన్ దొరికినట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: అయోధ్య సాక్షిగా.. కామవాంఛ తీర్చుకుని మహిళను కాటికి పంపిన దుర్మార్గులు! యూపీలో మరో దారుణం జరిగింది. అయోధ్యకు చెందిన ఓ మహిళపై మలీహాబాద్లో సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్, మరికొంతమంది కామవాంఛ తీర్చుకుని గొంతు నులిమి చంపేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Suryapet crime : సూర్యాపేటలో దారుణం..యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. పట్టణానికి చెందిన రోజా అనే యువతి మరో యువతితో పరిచయం పెంచుకుంది. ఆమె ద్వారా ప్రమోద్, హరీష్ అనే యువకులు పరిచయమయ్యారు. By Madhukar Vydhyula 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: అబ్బా దారుణం..8ఏళ్ళ బాలిక రేప్.. గుండెపోటుతో మృతి! ముక్కుపచ్చలారని వయసులో బంధువులే కాలనాగులై కాటు వేశారు. 8 ఏళ్ళ వయసులో మూడు సార్లు గుండె పోటు వచ్చి చనిపోయేలా చేశారు. సొంత అక్క భర్త, మరిది మామ కలిసి చిన్నారి జీవితాన్ని పొట్టన పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టిస్తోంది. By Manogna alamuru 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన పూణేలో ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు దత్తాత్రయ రామ్దాస్ను పట్టించిన వాళ్లకి రూ.లక్ష నగదు బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కానిస్టేబుల్ కాదు కామాంధుడు.. రేప్ చేశాడని కేసు పెట్టాడానికి వెళ్తే మళ్లీ రేప్ చేశాడు! కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడో కానిస్టేబుల్ బాధితురాలని నమ్మించి తిరిగి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కానిస్టేబుల్ తో పాటుగా మరోకరిని అరెస్ట్ చేశారు. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengaluru: బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్ బెంగళూరులో కొందరు దుండగులు అరాచకం సృష్టించారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న 37 మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా మొబైల్, నగలు, డబ్బులు దోచుకెళ్లారు. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chennai Gang rape: చెన్నై గ్యాంగ్ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు ! చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు జ్ఞానశేఖరన్ డీఎంకే పార్టీ వాడనే ఫొటోలు వైరలవుతున్నాయి. దీనిపై స్పందించిన డీఎంకే అతడికి పార్టీతో సంబంధం లేదని తేల్చిచెప్పింది. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn