క్రైం ఫార్మ్-డీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. రాజమండ్రిలో హై టెన్షన్ బొల్లినేని ఆసుపత్రిని ముట్టడించిన కిమ్స్ ఆసుపత్రి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. బొల్లినేని హాస్పిటల్లో బలవన్మరణానికి యత్నించింది ఫార్మ్-డీ విద్యార్థిని అంజలి. ప్రస్తుతం ఐసియూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది. By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Rajahmundry Event anchor: లవర్‌పై అనుమానం.. తల్లీకూతుళ్లను పొడిచి చంపిన యువకుడు భర్త చనిపోయిన మహిళతో శివకుమార్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈమెంట్లో యాంకర్‌గా పని చేస్తున్న సల్మాతో వేరే వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానంతో లైట్‌మ్యాన్ శివ గొడవ పడ్డాడు. ఆవేశంలో ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. సల్మా కూతురు సానియాని కూడా చంపేశాడు. By K Mohan 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తప్పిన ప్రమాదం.. కుప్పకూలిన టెర్మినల్ || Rajahmundry Airport Terminal Part Collapsed || RTV By RTV 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident in Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం రాజమండ్రి మధురపూడి విమానశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్‌లో ప్రమాదం నెలకొన్నది. క్రెయిన్‌వైర్ తెగి టెర్మినల్‌లోని కొంతబాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో కార్మికలెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రాజమండ్రిలో తప్పిన పెను ప్రమాదం.. | Rajahmundry Incident | East Godavari News | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cheetah : చిక్కని చిరుత.. రాజమండ్రిలో టెన్షన్.. టెన్షన్! రాజమండ్రిలో 25 రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఇంకా చిక్కలేదు. రెండ్రోజులుగా చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని, వర్షం వల్ల చిరుత పాదముద్రలు కనిపించడం లేదని DFO ప్రసాదరావు వెల్లడించారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. By Vijaya Nimma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాజమండ్రిలో పులి కలకలం..! రాజమండ్రి నగర శివారులో పులి కలకలం రేపింది. పులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి జాడ కనుక్కొనేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. స్థానికంగా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. By Jyoshna Sappogula 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి! ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీనిఓ కారు అతి వేగంతో ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: రాజమండ్రిలో ఉద్రిక్తత.. పోలీసులతో టీడీపీ శ్రేణుల వాగ్వాదం..! రాజమండ్రి తిలక్ రోడ్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్ దుష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు శవయాత్ర చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దరిద్రం వదిలిపోయిందంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. By Jyoshna Sappogula 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn