ఆంధ్రప్రదేశ్ AP: రాజమండ్రిలో జోరుగా నగదు పంపిణీ.. RTV కెమెరాకు చిక్కిన దృశ్యాలు! తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సీటిలో జోరుగా నగదు పంపిణీ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసు ఇంటి వద్ద డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో జనాలు ఆటోలలో భారీగా తరలివచ్చారు. ఇంట్లో నోట్ల కట్టలు లెక్కిస్తున్న దృశ్యాలు RTV కెమెరా కంటపడ్డాయి. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer : రాజమండ్రిలో పురందేశ్వరి గెలుపు పక్కా? ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్! ఏపీలో రాజమండ్రి పార్లమెంట్ సీటు అత్యంత కీలకమైంది. ఇక్కడ బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఊహించినంత టఫ్ ఫైట్ లేకపోయినా ఆర్టీవీ స్టడీలో ఆసక్తికర రిజల్ట్ వెల్లడైంది. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి లారీ మరమ్మతులకు గురి కావడంతో రోడ్డు పక్కన నిలిపి బాగు చేసుకుంటున్న ముగ్గురు వ్యక్తుల మీదకు విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకువచ్చింది. అంతేకాకుండా అదే సమయంలో అటు గా వెళ్తున్న మరో వ్యక్తిని కూడా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. By Bhavana 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-JSP: రాజమండ్రిలో లోకేష్, పవన్ కీలక భేటీ.. సీట్ల లెక్కలు తేల్చేందుకేనా? రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అలాగే ఇరుపార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, ఇరు పార్టీల సమన్వయంపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సీట్ల లెక్కలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి MP Bharat: మానవత్వం చాటుకున్న ఎంపీ ఎంపీ మార్గాని భరత్ మానవత్వం చాటుకున్నాడు. భరత్ రాజమండ్రికి వెళ్తున్న సమయంలో అతని కన్వాయ్ రాజమండ్రి గ్యామన్ ఇండియా బ్రిడ్జి మీదకు రాగానే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీ కొట్టడంతో బైక్పై వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా. అందులో ఒకరు మృతి చెందారు. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ప్రజల డబ్బుతో జగన్ రాజకీయం: యనమల ధ్వజం స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును నిరసిస్తూ చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దీక్షలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నారా భువనేశ్వరి, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు, ఢిల్లీలో నారా లోకేష్ ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. లోకేష్ క్యాంపు కార్యాలయానికి భువనేశ్వరిని పలువురు టీడీపీ నేతలు కాలిశారు. By Vijaya Nimma 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ wife and daughter inlaw met chandrabu:చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ ములాఖత్ చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ. బాబుతో ములాకత్ అయ్యేందుకు ముగ్గురూ జైలు లోపలికి వెళ్ళారు. ఈరోజు లోకేష్ కు సీబీఐ నోటీసులు ఇవ్వడానికి బయలుదేరిన విషయఆన్ని వీరు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rajahmundry: రాజమండ్రిలో హై అలర్ట్.. అసలేం జరుగుతోందంటే..? టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. హైదరాబాద్ ఐటీ కంపెనీ ఉద్యోగులు ‘చలో రాజమండ్రి’ కార్యక్రమం నేపథ్యంలో భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తున్నారు. దీంతో ఏపీ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. By Vijaya Nimma 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn