ఆంధ్రప్రదేశ్ Chandrabau: చంద్రబాబుతో ముగ్గురూ ఒకేసారి ములాఖత్ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ను ఈరోజు బాలకృష్ణ , నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కలవనున్నారు. ఉదయం 11.30గంటల తర్వాత వీరు బాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి బ్రిడ్జ్ పైపు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న సాహస బాలిక తనతో సహజీవనం చేసిన మహిళతో పాటు ఆమె కుటుంబాన్ని నదిలోకి తోసేశాడు ఓ కిరాతకుడు. భర్తతో గొడవల కారణంగా విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న సుహాసిని(36)జీవితంలోకి రెండేళ్ల క్రితం ప్రవేశించిన సురేశ్(30) మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. తాడేపల్లిలో నివాసముంటున్న ఈ ఇద్దరికి ఏడాది క్రితం ఓ పాప (జెర్సీ) కూడా జన్మించింది. అయితే ఎలాగైనా ఈ కుటుంబాన్ని వదిలించుకోవాలనుకున్న సురేశ్ సుహాసిని కుటుంబాన్ని షాపింగ్ పేరుతో రాజమండ్రి తీసుకెళ్లాడు..రాత్రంతా గడిపిన తర్వాత తెల్లవారుజామున 4గంటల సమయంలో వారందరిని గౌతమి పాత వంతెన దగ్గరకు తీసుకెళ్లి రెయిలింగ్ నుంచి తోసేశాడు. ఈ ప్రమాదంలో సుహాసిని, జెర్సీ నదిలో గల్లంతవగా.. కుమార్తే కీర్తన రెయిలింగ్కి అనుకోని ఉన్న పైపును పట్టుకోని ప్రాణాలు కాపాడుకుంది. By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn