Telangana Rains : హైదరాబాద్ అలర్ట్ : పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సీఎం.. ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో రాగల మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాబోయే కొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా హెచ్చరించింది.