బెంగళూరును వణికించిన వడగళ్లు.. | Massive Hail Storm In Bengaluru | Hai Storm Viral Video | RTV
Heavy rains : హైదరాబాద్ లో అనుకోని వర్షం...ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన
హైదరాబాద్లో వాతావరణ సమాచారం ప్రకారం ఈరోజు రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక ప్రకారం నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Upadtae: ఎండలకు బ్రేక్.. మార్చి 15 నుంచి భారీ వర్షాలు
మార్చి ప్రారంభంతోనే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మార్చి 15 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Rains : అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
UAE Rains: దుబాయ్ ను మళ్ళీ భయపెడుతున్న వర్షాలు..పలు నగరాల్లో రెడ్ అలెర్ట్
ఎడారి దేశంలో వర్షాలు పడితే ఆనందించాలి. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మాత్రం వర్షాలు వణుకును పుట్టిస్తున్నాయి. అక్కడ జనజీవనాన్ని స్తంభింపజేస్తున్న వానలు.. మర్చిపోలేని అనుభవాల్ని మిగులుస్తున్నాయి.
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Weather Update: బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
/rtv/media/media_files/2024/11/30/7nvGRvjhpxjO5eRg9G4K.webp)
/rtv/media/media_files/2026/03/11/rain-alert-2026-03-11-20-56-23.jpg)
/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
/rtv/media/media_files/2025/12/19/uae-2025-12-19-20-15-59.jpg)
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
/rtv/media/media_files/2025/10/28/montha-2025-10-28-09-28-21.jpg)