సినిమా NagaVamsi : ఊర్వశిని కొట్టింది నేను కాదు బాలయ్య.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్ 'డాకు మహారాజ్' మూవీ నుంచి ఇటీవల రిలీజైన 'దబిడి దిబిడి' సాంగ్ లో ఊర్వశి బ్యాక్ పై బాలయ్య కొట్టడం వివాదాస్పదమైంది. దీనిపై నాగవంశీ రియాక్ట్ అయ్యారు. ఊర్వశిని కొట్టింది నేనా. బాలయ్య కొడితే అందులో నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి అంటూ చెప్పుకొచ్చాడు. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Unstoppable : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ 'అన్స్టాపబుల్' షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకపోవడంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. షోలో తారక్ పేరు కానీ, జై లవకుశ గురించి కానీ ఎలాంటి ప్రస్తావన రాలేదని, ఆఫ్ ద రికార్డ్ మాత్రం తారక్ గురించి బాలయ్య మాట్లాడారని చెప్పారు. By Anil Kumar 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రాసి పెట్టుకోండి, ఈ సంక్రాంతికి 'దబిడి దిబిడే'.. 'డాకు మహారాజ్' పై నిర్మాత పోస్ట్ బాలయ్య 'డాకు మహారాజ్' సినిమాపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.' సినిమా సెకండాఫ్ లో ఓ సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులు గుర్తు చేస్తుంది. ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి..' అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. By Anil Kumar 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రష్మిక ఆ హీరోనే పెళ్లి చేసుకుంటుంది.. బాలయ్య ముందే లీక్ చేసిన నాగవంశీ 'అన్ స్టాపబుల్' షోలో రష్మిక పెళ్లి ప్రస్తావన వచ్చింది. షోలో బాలయ్య రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా అని అంటే.. దీనికి నిర్మాత నాగవంశీ, తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సర్, కానీ ఎవరు? ఏంటి? అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని అన్నారు. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagavamsi: ఆ హీరోతో నేను తీయబోయే సినిమా 'అర్జున్ రెడ్డి'ని మించి ఉంటుంది: నాగవంశీ నిర్మాత నాగవంశీ.. సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 'అర్జున్ రెడ్డి' తరహాలో ఉంటుంది. సిద్ధూకి ఈ కథపై చాలా ఆసక్తి ఉంది. ఈ సినిమాలో సిద్ధూని కొత్త రూపంలో చూస్తారని అన్నారు. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VD12: రెండు భాగాలుగా 'VD12'..క్లారిటీ ఇచ్చిన నాగవంశీ, రిలీజ్ అప్పుడేనట విజయ్ దేవరకొండ 'VD12' ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.ఈ ఆలోచన సినిమా షూటింగ్ కి ముందే వచ్చిందని, అందువల్ల మొదటి భాగం భాగంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రిలీజ్ ఉంటుందని అన్నారు. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు.. 'డాకు మహారాజ్' కింద 'వాల్తేరు వీరయ్య' దేనికి పనికిరాదు 'దర్శకుడు బాబీ.. 'డాకు మహారాజ్' సినిమాను 'వాల్తేరు వీరయ్య' సినిమా కంటే బాగా తీశారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదని సంచలనస్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ ఇష్యూ.. దిల్ రాజ్ని అడ్డంగా ఇరికించిన నిర్మాత నాగవంశీ గేమ్ ఛేంజర్ మూవీ నిర్మాత దిల్రాజును ప్రొడ్యూసర్ నాగవంశీ ఇరికించారు. తెలంగాణలో ఆయన సినిమాకి టికెట్రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉంటే తమ సినిమాకి ఉంటాయని మీడియాతో అన్నారు. దిల్రాజు ఏం తెలుస్తారో దానిబట్టి చూస్తామన్నారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ.. 2029 ఎన్నికలే టార్గట్ : నాగవంశీ నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తమ బ్యానర్ నుంచి వచ్చే తదుపరి సినిమాల గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాది ఒక పెద్ద స్టార్ హీరోతో పొలిటికల్ సినిమా చేస్తున్నాం. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఉంటుందని అన్నారు. By Anil Kumar 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn