/rtv/media/media_files/2025/04/26/dsJV2nRbWxTPeLkStEm6.jpg)
Vijay Devarakonda - Allu Arjun
Vijay Devarakonda: టాలీవుడ్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun), రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ పరిశ్రమలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న సాన్నిహిత్యాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు.
Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్ ది వే..!
మై స్వీట్ బ్రదర్..
హైదరాబాద్‌లో తన "రౌడీ" బ్రాండ్ స్టోర్‌ను(Rowdy Brand Store) ప్రారంభించిన విజయ్ దేవరకొండ, ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, పిల్లల కోసం బర్గర్లను గిఫ్ట్‌గా పంపారు. ఈ చిన్న సర్ప్రైజ్ బన్నీ మనసును గెలుచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ గిఫ్ట్ ఫొటోను షేర్ చేస్తూ, "మై స్వీట్ బ్రదర్.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆశ్చర్యపరుస్తూ ఉంటావు. సో స్వీట్!" అంటూ అల్లు అర్జున్ హృదయపూర్వకంగా స్పందించాడు.
Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి
ఇది తొలిసారి కాదు ‘పుష్ప 2’ విడుదల సమయంలో కూడా విజయ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పుష్ప’ టీషర్ట్‌లు బన్నీకి పంపిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అల్లు అర్జున్ ఆనందంతో, ‘‘నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ అభినందించాడు. దీనికి విజయ్ దేవరకొండ ‘‘లవ్ యూ అన్నా.. మన స్నేహం ఇలానే కొనసాగుతుంది’’ అని రిప్లై ఇచ్చాడు.
Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న భారీ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు, దీనిని గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు.
రష్మిక ఆ హీరోనే పెళ్లి చేసుకుంటుంది.. బాలయ్య ముందే లీక్ చేసిన నాగవంశీ
'అన్ స్టాపబుల్' షోలో రష్మిక పెళ్లి ప్రస్తావన వచ్చింది. షోలో బాలయ్య రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా అని అంటే.. దీనికి నిర్మాత నాగవంశీ, తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సర్, కానీ ఎవరు? ఏంటి? అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని అన్నారు.
టాలీవుడ్ ఆన్ స్క్రీన్ పెయిర్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ వెకేషన్ వెళ్లే ప్లేస్ కు రష్మిక కూడా వెళ్లడం, విజయ్ ఇంట్లోనే ప్రతి పండగను జరుపుకోవడం లాంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
పైకి ఈ జంట ఫ్రెండ్స్ అంటూ చెబుతున్నా.. ఫ్యాన్స్ మాత్రం వీళ్ళు సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని చెప్తుంటారు. అయితే రీసెంట్ గా చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పెళ్లి, ప్రియుడి గురించి టాపిక్ రాగానే రష్మిక తెగ సిగ్గుపడిపోయింది. నేను చేసుకోబోయేది ఎవరో మీకు కూడా తెలుసుగా! అని సమాధానమిచ్చింది. ఇక తాజాగా రష్మిక పెళ్ళిపై నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Also Read : దెయ్యంగా మారనున్న బుట్టబొమ్మ.. భయపెడుతుందా?
'డాకు మహారాజ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. 'అన్‌స్టాపబుల్' షో'లో సందడి చేశారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో వదిలారు. ఇందులో బాలయ్య.. 'నాకు రష్మిక అంటే క్రష్, రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా!' అని అన్నారు.
పెళ్లి తెలుగు హీరోతోనే..
దీనికి నిర్మాత నాగవంశీ రియాక్ట్ అయ్యారు.' తెలుగు ఇండస్ట్రీలో హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సర్, కానీ ఎవరు? ఏంటి? అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా..' అని అన్నారు. దీంతో నాగవంశీ కామెంట్స్ వైరల్ గా మారాయి. తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని చెప్పడంతో ఆ హీరో విజయ్ దేవరకొండ అని సోషల్ మీడియాలో అప్పుడే డిస్కషన్ మొదలైంది.
Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ
రష్మిక తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని నాగవంశీ స్వయంగా బాలయ్య ముందే చెప్పడంతో మరోసారి విజయ్ దేవరకొండ - రష్మిక ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని అంతా ఫిక్స్ అయిపోయారు. మరి నిజంగానే ఈ జంట రానున్న రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తారేమో చూడాలి.
Vijay Devarakonda: "లవ్ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్..
Vijay Devarakonda: టాలీవుడ్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun), రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ... Short News | Latest News In Telugu | సినిమా
Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?
నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆలపించాడు. Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Samantha: జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇటీవలే ఓ ఈవెంట్ లో నటి సమంత సామ్ తన ఫ్రెండ్ నటుడు రాహుల్ రవీంద్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Supritha బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా
నటి సురేఖావాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో మరో హాట్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. బీచ్ లో కాక్ టేల్ తాగుతూ ఫోజులిచ్చింది. Latest News In Telugu | సినిమా
KA Movie 'క' మూవీ మరో ఘనత .. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నామినేషన్
కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ 'క' చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుకి నామినేట్ . Short News | Latest News In Telugu | సినిమా
ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర
Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
HYD fire accident: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలు
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్ఎఫ్ యూ టర్న్