Society 🔴LIVE : ఎన్టీఆర్ కు బాలయ్య నివాళి || Balakrishna Pays Tribute To Senior NTR At NTR Ghat || RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balayya Vs Venkatesh: బాలయ్య Vs వెంకీమామ.. ఇద్దరిలో సంక్రాంతి విన్నర్ ఎవరు? సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లను వెనక్కి నెట్టి వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీ మొదటి నాలుగు రోజుల్లోనే రూ.131 కోట్ల గ్రాస్ వసూలు చేసి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jailer 2: 'జైలర్ 2' గెస్ట్ రోల్స్ లో టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే? రజనీకాంత్ 'జైలర్ 2' లో పలువురు టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్. బాలయ్యతో పాటూ మరో తెలుగు హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akhanda 2: అఖండ 2' లో రియల్ అఘోరాలు.. కుంభమేళాలో షూటింగ్, ఫ్యాన్స్ కు పూనకాలే ‘అఖండ 2’ టీమ్ ఒరిజినల్ నాగ సాధువులతో షూటింగ్ చేయడం కోసం మహాకుంభమేళకు బయల్దేరింది. ఈనెల 11 న అక్కడ షూటింగ్ మొదలు పెట్టారు. కోట్ల మంది జనం మధ్య మహాకుంభమేళలో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే అక్కడ అఖండ పాత్రపై కొన్ని షాట్స్ షూటింగ్ చేసినట్లు బోయపాటి తెలిపారు. By Anil Kumar 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balayya: 'డాకు మహారాజ్' విడుదల వేళ.. అభిమానితో ఫోన్ లో మాట్లాడిన బాలయ్య, వీడియో వైరల్ 'డాకు మహారాజ్' విడుదల వేళ అభిమాని స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫోన్ కాల్ లో చాలా సంతోషంగా ఉందని, ఇదంతా ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే అని, అభిమానులే నా బలం అంటూ చెప్పారు. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రోటిన్ రొట్ట స్టోరీ.. బాలయ్య మాత్రం చించేశాడు! డాకూ మహారాజ్ పై ట్విట్టర్ లో పోస్టులు నేడు థియేటర్స్ లో విడుదలైన 'డాకూ మహామహరాజ్' మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కొంతమంది సూపర్ అనగా.. అయితే మరికొంతమంది మాత్రం సినిమాలో బాలయ్య యాక్టింగ్ తప్పా కథేమీ లేదు.. రొటీన్ రొట్టా స్టోరీ అని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. By Archana 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daaku Maharaaj: డాకూ మహరాజ్ లో ఊహించని సర్ ప్రైజ్.. థియేటర్స్ లో ఎగిరిగంతేస్తున్న ఫ్యాన్స్! నేడు రిలీజైన 'డాకూ మహరాజ్' సినిమా థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఫ్యాన్స్ కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. దబిడి, దిబిడి పాటకు బాలయ్య, శేఖర్ మాస్టర్, బాబీ కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. By Archana 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balakrishna : బాలయ్యకు డ్రింకింగే కాదు ఆ అలవాటు కూడా ఉందా? బాలకృష్ణ సెట్స్ లో ఈగో లేకుండా అందరితో సరదాగా ఉంటారని చెప్పారు డైరెక్టర్ బాబీ. కొంతమంది హీరోలు డైరెక్టర్లను పట్టించుకోరు. కానీ బాలకృష్ణ మాత్రం స్మోక్ చేసే టైం లో సీన్ గురించి చెప్పడానికి వెళ్తే సిగరేట్ ఆర్పేసి మరీ రెస్పెక్ట్ ఇస్తారని తెలిపాడు. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చంపడంలో పీహెచ్డీ.. మర్డర్లలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ ఊరమాస్ రిలీజ్ ట్రైలర్! బాలయ్య 'డాకు మహారాజ్' జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ''ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో.. నేను చంపడంలో చేశా'' అనే డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. By Archana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn